Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: దేత్తడి హారిక గెలిచే ఛాన్స్ ఉందా..? లేదా..?

బిగ్ బాస్ 4: దేత్తడి హారిక గెలిచే ఛాన్స్ ఉందా..? లేదా..?

  • December 14, 2020 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: దేత్తడి హారిక గెలిచే ఛాన్స్ ఉందా..? లేదా..?

బిగ్ బాస్ హౌస్ లోకి తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. సోషల్ మీడియాలో ముఖ్యంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పైన దేత్తడి హారికది సపరేట్ ట్రాక్. ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఫస్ట్ టూ వీక్స్ హౌస్ లో సస్టేన్ అయినా కూడా, తర్వాత తనగేమ్ తోనే అందర్నీ ఆకట్టుకుంటోంది. మగాళ్లతో ఈక్వల్ గా టాస్క్ లు పెర్ఫామ్ చేసి టాప్ – 5 లోకి దూసుకుపోయింది. మంచి జాబ్ ని కూడా వదిలేసి, నటనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ తను నమ్ముకున్న దారిలో సక్సెస్ అయ్యింది హారిక. అంతేకాదు, బిగ్ బాస్ షోకి వీరాభిమానిగా హారిక అండ్ ఫ్యామిలీ గేమ్ గురించి మంచి అవగాహనతో ఉన్నారు. అందుకే, నెటిజన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.

టాస్క్ ఏదైనా సరే రెచ్చిపోయి మరీ పెర్ఫామ్ చేసింది, ఒకవైపు డ్యాన్స్ లు చేస్తూ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూ, మరోవైపు గేమ్ ని బాగా ఎనలైజ్ చేసింది. అందుకే, ఇప్పుడు తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని సైతం ఓవర్ టేక్ చేసి టాప్ 5లోకి వచ్చింది. ఈ టైమ్ లో హారికకి డిజటల్ మీడియాలో ఓటింగ్ హ్యూజ్ గా వచ్చే అవకాశం కనిపిస్తోంది. పవర్ ఫుల్ తెలంగాణ పోరిగా, పవర్ ఫుల్ పార్టిసిపెంట్ గా మారిన హారిక ఇప్పుడు టైటిల్ పై కన్నేసింది.

సోమవారం నుంచి ఓటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి హారికకి ఫుల్ హ్యూజ్ గా ఓట్లు పడుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. తన ఫ్యామిలీ మెంబర్స్ సైతం హారికని ప్రమోట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఓట్ ఫర్ హారిక అనే యాష్ ట్యాగ్ హైలెట్ అవుతోంది. ఈ టైమ్ లో శుక్రవారం వరకూ ఇదే ఊపులో వెళితే మాత్రం ఖచ్చితంగా ఫినాలే రేస్ లో హారిక నిలబడుతుంది. టైటిల్ గెలిచే అవకాశం ఉందనే చెప్తున్నారు అందరూ. బిగ్ బాస్ లవర్స్ కూడా హారిక గేమ్ ని చూసి , ఇష్టపడి మరీ ఓట్లు వేస్తున్నారు. ఇదే ఊపులో వెళ్తే మాత్రం ఖచ్చితంగా హారికకి మంచి ఓట్ బ్యాంక్ రావడం పక్కాగానే కనిపిస్తోంది. అదీ విషయం.

[yop_poll id=”1″]
Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Ariyana
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

related news

trending news

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

3 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

5 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 mins ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

33 mins ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

46 mins ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

49 mins ago
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version