Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: మోక్షజ్ఞ లాంఛ్ ఈవెంట్ కు తారక్ అంటూ ప్రచారం.. కానీ?

Jr NTR: మోక్షజ్ఞ లాంఛ్ ఈవెంట్ కు తారక్ అంటూ ప్రచారం.. కానీ?

  • September 3, 2024 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: మోక్షజ్ఞ లాంఛ్ ఈవెంట్ కు తారక్ అంటూ ప్రచారం.. కానీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలయ్య (Balakrishna)   స్వర్ణోత్సవ సంబరాలకు హాజరు కాకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తారక్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందలేదా? లేక ఆహ్వానం అందినా తారక్ రాలేదా? అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. అయితే ఆ ఈవెంట్ కు హాజరు కాని తారక్ మోక్షజ్ఞ లాంఛ్ ఈవెంట్ కు హాజరయ్యే ఛాన్స్ ఉందని భోగట్టా. సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

Jr NTR

ఆరోజే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ  (Prasanth Varma)  కాంబో మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్స్ అధికారికంగా రానున్నాయి. అరోజే మోక్షజ్ఞ లాంఛ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉండగా తారక్ ఈ ఈవెంట్ కు వస్తారో రారో మరో 72 గంటల్లో క్లారిటీ రానుంది. మరోవైపు తారక్ తాను ప్రకటించిన విరాళాన్ని ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అందజేస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

దేవర (Devara)  సినిమాను ఇతర రాష్ట్రాల్లో ప్రమోట్ చేయాల్సిన బాధ్యత సైతం జూనియర్ ఎన్టీఆర్ పై ఉంది. దేవర హిందీ వెర్షన్, తమిళ వెర్షన్ లకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Siva) దేవర సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో లుక్స్ విషయంలో అదరగొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా దేవర సినిమా ట్రైలర్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ట్రైలర్ తో దేవర ఏ రేంజ్ లో ఉండబోతుందో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందో క్లారిటీ రానుంది. సెప్టెంబర్ నెలలో రిలీజవుతున్న సినిమాలలో పెద్ద సినిమా దేవర కావడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Mokshagna

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

6 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

20 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

20 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

21 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

21 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

2 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

4 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

5 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

5 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version