Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రవితేజ, వెంకీ ఫెయిల్ అయ్యారు.. మరి మహేష్ సక్సెస్ సాధిస్తాడా?

రవితేజ, వెంకీ ఫెయిల్ అయ్యారు.. మరి మహేష్ సక్సెస్ సాధిస్తాడా?

  • July 12, 2020 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ, వెంకీ ఫెయిల్ అయ్యారు.. మరి మహేష్ సక్సెస్ సాధిస్తాడా?

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ లు చాలా ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓ సెంటిమెంట్ మహేష్ ఫ్యాన్స్ ను కాస్త అయోమయంలోకి నెట్టిందనే చెప్పాలి. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. గట్టి పోటీలో కూడా ఈ చిత్రం 138కోట్ల షేర్ ను వసూల్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి విషయంలో ఓ సెంటిమెంట్ ఎప్పటినుండో రిపీట్ అవుతూ వస్తోంది.

విషయం ఏమిటంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి ఏ హీరోతో వర్క్ చేసినా.. వాళ్లకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తూ వచ్చాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ‘పటాస్’ బిగ్గెస్ట్ హిట్, ఇక సాయి తేజ్ కెరీర్లో అప్పటి వరకూ ‘సుప్రీమ్’ నే కెరీర్ బెస్ట్, ఇక రవితేజ కెరీర్ లో ‘రాజా ది గ్రేట్’ వెంకటేష్-వరుణ్ ల కెరీర్ లో ‘ఎఫ్2’ చిత్రాలే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మహేష్ కెరీర్లో కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

There will be another star hero in F3 movie says Anil Ravipudi1

మహేష్ ను పక్కన పెడితే.. కళ్యాణ్ రామ్,సాయి తేజ్,రవితేజ, వెంకీ, వరుణ్ వారు అనిల్ రావిపూడితో సినిమా చేసిన తరువాత వారు నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కళ్యాణ్ రామ్ ‘షేర్’, సాయి తేజ్ ‘తిక్క’,రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.వెంకీ నటించిన ‘వెంకీమామ’ .. వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రాలు కూడా ‘ఎఫ్2’ స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. మరి ‘సర్కారు వారి పాట’ చిత్రంతో మహేష్ అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. ‘సరిలేరు నీకెవ్వరు’ కి మించిన హిట్ ఇస్తాడేమో చూడాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F2
  • #Mahehs Babu
  • #Pattas
  • #Raja The Great

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

43 mins ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

19 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

16 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

18 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

19 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

20 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version