Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » డైరెక్టర్ దొరికితే పవన్, రానా మల్టీ స్టారర్ సెట్ అయిపోయినట్టేనట..!

డైరెక్టర్ దొరికితే పవన్, రానా మల్టీ స్టారర్ సెట్ అయిపోయినట్టేనట..!

  • October 8, 2020 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ దొరికితే పవన్, రానా మల్టీ స్టారర్ సెట్ అయిపోయినట్టేనట..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ రైట్స్ ను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు కొనుగోలు చేసి పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రీమేక్ లో ఇద్దరు హీరోలు అవసరం. ఓ హీరోగా రానా ఫిక్స్ అయ్యాడు. అయితే మరో హీరోగా ఎవరు చేస్తారు అనే విషయం పై చాలా వార్తలు వచ్చాయి. మొదట బాలకృష్ణ అన్నారు.. తరువాత వెంకటేష్ అన్నారు. ఓ దశలో రవితేజ ఫిక్స్ అన్నారు. కానీ అవన్నీ ఊహాగానాలే అనే చర్చ కూడా నడిచింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ రీమేక్ కు సంబంధించిన కథలో కొన్ని మార్పులు చేశారట. అంతేకాదు సంభాషణలు కూడా అందిస్తున్నారని తెలుస్తుంది. అయితే డైరెక్షన్ మాత్రం ఈయన చెయ్యడం లేదట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ రీమేక్ ను తెరకెక్కించే ఛాన్స్ ఉందట.ఈ చిత్రం షూటింగ్ కోసం ఎటువంటి ఫారిన్ లొకేషన్స్ కు వెళ్లనవసరం లేదట. 2 నెలల్లోనే పూర్తిచేసేలా స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయ్యిందట. ‘వకీల్ సాబ్’ తరువాత పవన్ ఎలాగూ క్రిష్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలి.

కానీ దానికి ఒక 3,4 నెలలు టైం పడుతుందని ఇన్సైడ్ టాక్. నిజానికి క్రిష్ డైరెక్షన్లో పవన్ చెయ్యబోతున్న చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలయ్యింది. కానీ తరువాతి షెడ్యూల్స్ కు టైం పడుతుందట. అందుకే ఈ గ్యాప్లో ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ లో నటించమని త్రివిక్రమ్… పవన్ ను కోరగా.. అందుకు ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. డైరెక్టర్ కనుక ఫిక్స్ అయితే ఈ చిత్రం వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Biju Menon
  • #pawan kalyan
  • #Prithviraj
  • #Rana

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

5 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

7 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

8 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

9 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

10 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version