Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: రవితేజ డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇస్తారా..!

Pawan Kalyan: రవితేజ డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇస్తారా..!

  • May 11, 2021 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: రవితేజ డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇస్తారా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ నిర్మాతకైనా, దర్శకునికైనా మాట ఇచ్చారంటే ఆ మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా రెండు సినిమాలు తెరకెక్కాయి. ఆ రెండు సినిమాలలో తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టెంపర్ తరువాత సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్ పవన్ సినిమాతో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. పవన్ కూడా బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమాకు ఓకే చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయం తెలియలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో పవన్ బండ్ల గణేష్ కాంబినేషన్ సినిమాకు రమేష్ వర్మ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారని వార్త వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ పవన్ సినిమాకు రమేష్ వర్మ డైరెక్టర్ అని వస్తున్న వార్త వల్ల పవన్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. రమేష్ వర్మ ప్రస్తుతం ఖిలాడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మే 28వ తేదీన ఖిలాడీ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో అనుకున్న డేట్ కు ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రమేష్ వర్మ బెల్లంకొండ శ్రీనివాస్ తో తెరకెక్కించిన రాక్షసుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ అయినా రమేష్ వర్మకు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు లేదు. మరి పవన్ బండ్ల గణేష్ కాంబినేషన్ సినిమాకు రమేష్ వర్మ డైరెక్టర్ గా వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #pawan kalyan
  • #Ravi teja

Also Read

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

related news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

trending news

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

15 mins ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

55 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

5 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

6 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

4 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

5 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version