Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను కలిసేనా?

పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను కలిసేనా?

  • September 8, 2016 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను కలిసేనా?

రక్తం బయటికి రాకుండా ఫైట్స్ చేసే హీరో పవన్ కళ్యాణ్.. తన సినిమాల్లో రక్తం ఏరులై పారించే డైరక్టర్ బోయపాటి శ్రీను. ఒకరు పిచ్చ క్లాస్ అయితే.. మరొకరు ఊర మాస్. రొమాంటిక్ చిత్రాలతో పవన్ క్రేజ్ సంపాదించుకుంటే.. యాక్షన్ మూవీలతో బోయపాటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరిద్దరిదీ కలవని దారులు. అయినా పవన్ ని, బోయపాటిని ఒకే రూట్ పైకి తెచ్చేందుకు దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రయత్నిస్తున్నారు. ఈ కలయిక కొత్త రికార్డులను సృష్టిస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఏడాది క్రితం దాసరి నిర్మాణంలో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారు. అప్పటి నుంచి దాసరి మంచి కమర్షియల్ కథ కోసం వెతుకులాట ప్రారంభించారు.

అనేక స్టోరీలు పరిశీలించి పవన్ ఇమేజ్ కి తగిన కథను సెలక్ట్ చేశారు. సెప్టెంబర్ 2 న  పవన్ పుట్టిన రోజున  ‘తారకప్రభు ఫిలిమ్స్’ ప్రొడక్షన్ నెంబర్ 38గా పవన్ సినిమా ఉంటుందని దాసరి స్పష్టం చేశారు.  డైరక్టర్ గా మాస్ డైరక్టర్ బోయపాటిని తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న బోయపాటి శ్రీను.. ఈ సినిమా తర్వాత పవన్ కథ పై వర్క్ చేయనున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ డేట్లు సంవత్సరం పాటు ఖాళీ లేదు.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటంరాయుడు చిత్ర షూటింగ్లో ఇంకా పవన్ పాల్గొనలేదు. ఇది పూర్తి అయినా వెంటనే త్రివిక్రమ్ కాంబినేషన్లో పవర్ స్టార్ సినిమా చేయనున్నారు. దీనిని  హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్. రాధ కృష్ణ నిర్మించనున్నారు. దీని తర్వాత దాసరి సినిమా పట్టాలెక్కనుంది. ఆలస్యం అయితే అవుతుంది కానీ పవన్, బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తాడా? అనే సందేహం ఫిల్మ్ నగర్ వాసుల్లో తలెత్తింది. దీనికి సమాధానం కావాలంటే కొంతకాలం ఆగాల్సిందే!!.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #boyapati seenu
  • #Dasari naranaya Rao
  • #pawan kalyan
  • #Pawan Kalyan Next movie

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

21 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

18 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

20 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

22 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version