Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

  • April 3, 2026 / 03:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

హెడ్డింగ్‌ చూసి.. ‘ఓవైపు రామ్‌చరణేమో ‘పెద్ది’ సినిమా వాయిదా పడదు అని క్లారిటీ ఇస్తుంటే.. మీరేంటి మళ్లీ డౌట్‌’ అంటున్నారు అని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ ‘పెద్ది’ వాయిదా అనే డౌట్‌ని తీసుకొచ్చింది మేం కాదు. ఆ సినిమా టీమే. ఇటీవల సినిమా టీమ్‌ ఓ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. ప్రజలకు, సినిమా అభిమానులకు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ పోస్ట్‌ చేసింది. మొన్నీమధ్య వచ్చిన ‘పెద్ది’ టీజర్‌లో చరణ్‌ గద పట్టుకుని చేసిన విన్యాసాల నుండి ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

Peddi

ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు చూసిన ఆ ఫొటోను మరోసారి రిలీజ్‌ చేశారు. హనుమాన్ జయంతి కాబట్టి ఆ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు అనుకోవచ్చు. అయితే దాని మీద ఎక్కడా సినిమా రిలీజ్‌ డేట్‌ లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా సినిమా పోస్టర్లు రిలీజ్‌ చేసి, అందులో డేట్‌ పెట్టి ప్రచారం చేసుకోవాలి అని చూస్తాయి సినిమా టీమ్‌లు. కానీ ‘పెద్ది’ సినిమా టీమ్‌ ఎందుకు రిలీజ్‌ డేట్‌ వేయలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. అంటే సినిమా మరోసారి వాయిదా పడుతుంది అని చెప్పబోతున్నారా అనే డౌటనుమానం మొదలైంది.

Peddi Pehelwan Glimpse

ఇటీవల చెప్పిన దాని ప్రకారం అయితే మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 30కి సినిమా వాయిదా పడింది. కొత్త డేట్‌కు ఇప్పుడు చూస్తే ఇంకా 27 రోజులే ఉంది. అయినా ఇంకా ప్రచారం షురూ చేయలేదు. చరణ్‌ కూడా ఇటీవల చిన్నగా గాయపడి తిరిగి షూటింగ్‌కి వచ్చాడు. ఇదంతా చూస్తే వాయిదా పడటం ఖాయం అని చెబుతున్నారు. కానీ ‘రాకాస’ సినిమా టీమ్‌ వెళ్లి చరణ్‌ను ‘పెద్ది’ సెట్స్‌లో కలిసినప్పుడు ‘పెద్ది’ వాయిదా అనే పుకార్లు వస్తున్నాయి.. టైమ్‌కి వస్తామని చెప్పండి అంటూ చరణ్‌ జోకేశాడు. మరి సినిమా టీమ్‌ బాంబు పేల్చి వాయిదా ప్రకటన ఇస్తుందా? లేక గుమ్మడికాయ కొట్టి రిలీజ్‌ ప్రకటిస్తారా అనేది చూడాలి.

 మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 hour ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

3 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

3 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

5 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

5 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

2 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

5 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version