Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Pawan Kalyan, Pooja Hegde: పవన్ సినిమాలో పూజా కష్టమేనట.. ఎందుకంటే…!

Pawan Kalyan, Pooja Hegde: పవన్ సినిమాలో పూజా కష్టమేనట.. ఎందుకంటే…!

  • December 13, 2022 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Pooja Hegde: పవన్ సినిమాలో పూజా కష్టమేనట.. ఎందుకంటే…!

దర్శకుడు హరీష్ శంకర్ ఐరన్ లెగ్ ను గోల్డెన్ లెగ్ గా చేయడంలో సిద్ధహస్తుడు.’గబ్బర్ సింగ్’ కి ముందు వరకు శృతి హాసన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. అలాంటి ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసిన ఘనత హరీష్ కే దక్కింది. ఆ తర్వాత ఆమె సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఆమె చేతులారా చేసుకున్న పని వల్ల కెరీర్ స్లో అయ్యింది కానీ లేదంటే బిజీ యాక్టర్ గా రాణించేది.

ఇప్పుడైనా ఆమెకు తక్కువ ఆఫర్లతో సరిపెట్టుకోవడం లేదు. ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. హరీష్ శంకర్ గోల్డెన్ లెగ్ ను చేసిన భామల్లో పూజా హెగ్డే కూడా ఒకరు. ‘దువ్వాడ జగన్నాథం'(దువ్వాడ జగన్నాథం) సినిమాలో ఆమెని యమ గ్లామరస్ గా చూపించి అందరి చూపు పూజ పై పడేలా చేశాడు. ఇప్పుడు పూజ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కూడా..! చేతినిండా ఆఫర్లతో ఆమె చాలా బిజీగా గడుపుతోంది.

ఎంత బిజీగా ఉన్నా.. హరీష్ శంకర్ సినిమాల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ‘గద్దలకొండ గణేష్’లో నిడివి తక్కువ గల పాత్ర ఇచ్చినా ఆమె చేసింది. ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’ .. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా పూజా హెగ్డే నటిస్తున్నట్టు గతేడాది చివర్లో ప్రకటించాడు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటించడానికి పూజా కాల్ షీట్లు ఖాళీ లేవు. అతి కష్టం మీద ఆమె మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాకి డేట్స్ ఇచ్చింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ వెంటనే మొదలవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే పవన్ పొలిటికల్ టూర్ల షెడ్యూల్స్ పై ఆధారపడి ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. అలాంటప్పుడు పూజ వంటి బిజీ హీరోయిన్ ఈ సినిమాలో నటించడం కష్టం. పవన్ డేట్స్ కుదిరినప్పుడు.. పూజ డేట్స్ అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో పూజా నటించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

trending news

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

1 hour ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

1 hour ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

7 mins ago
Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

21 mins ago
Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

15 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

16 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version