Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

  • June 19, 2025 / 07:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘కన్నప్ప’ (Kannappa) సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశాడు మంచు విష్ణు (Vishnu Manchu). పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన సినిమా కాబట్టి.. దేశం నలుమూలల తిరిగి ప్రమోషన్ చేస్తున్నాడు. సినిమాలో కూడా అన్ని భాషల స్టార్స్ నటించారు. మోహన్ లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar), శరత్ కుమార్ (Sarathkumar).. ఇలా చాలా మంది స్టార్స్ నటించారు.అందరి కంటే మెయిన్ గా ఈ సినిమాలో ప్రభాస్ నటించాడు. ఈ సినిమాకి భారీగా బజ్ పెరగడానికి కారణం అదే.

Prabhas

జనాలు థియేటర్లకు రావడం మానేసిన ఈ తరుణంలో.. ‘కన్నప్ప’ (Kannappa) కి కచ్చితంగా టికెట్లు తెగుతాయి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది ప్రభాస్ (Prabhas)  అనే చెప్పాలి. సాధారణంగా మంచు విష్ణు సినిమాలపై ట్రోలింగ్ గట్టిగా జరుగుతుంటుంది. కానీ ప్రభాస్ ఎపిసోడ్స్ తో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కి ఎటువంటి ట్రోలింగ్ జరగలేదు. పైగా హైప్ పెంచాయి. ‘కన్నప్ప’ లో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ (Prabhas) కనిపించనున్నాడు.

Prabhas coming to kannappa pre release event2
ఇదిలా ఉండగా.. ఈ శనివారం అంటే జూన్ 21న ‘కన్నప్ప’ (Kannappa) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాడు మంచు విష్ణు. దీనికి టీం అంతా హాజరయ్యే అవకాశం ఉంది. కానీ అక్షయ్ కుమార్ (Akshay Kumar) మాత్రం వేరే సినిమాల షూటింగ్లతో ఉండటం వల్ల హాజరు కాలేను అని చెప్పాడట. దీంతో ప్రభాస్ ను రంగంలోకి దించాలని మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Rukmini Vasanth Likely to Join Prabhas' Spirit (1)

ఇప్పటికే మోహన్ బాబు (Mohan Babu).. ప్రభాస్ కి ఫోన్ చేసి ఈవెంట్ కి ఆహ్వానించగా… అందుకు ప్రభాస్ (Prabhas) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. మోహన్ బాబుతో ప్రభాస్ కి మంచి బాండింగ్ ఉంది. కాబట్టి స్కిప్ చేసే అవకాశం లేదు. కానీ తన ‘రాజా సాబ్’ (The RajaSaab) ట్రైలర్ లాంచ్ కి రాని ప్రభాస్.. ‘కన్నప్ప’ (Kannappa) ప్రీ రిలీజ్ కి వస్తాడా? అనే డిస్కషన్స్ కూడా ఎక్కువగా నడుస్తున్నాయి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Mohan Babu
  • #Mohanlal
  • #Prabhas
  • #Shiva Rajkumar

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

15 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

15 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

20 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

17 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

18 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

19 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

20 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version