Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ఆ రికార్డులను కచ్చితంగా బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉందా?

Prabhas: ఆ రికార్డులను కచ్చితంగా బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉందా?

  • June 19, 2024 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ రికార్డులను కచ్చితంగా బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉందా?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) బాహుబలి2 (Baahubali 2) తర్వాత నటించిన సినిమాలలో సాహో (Saaho) , రాధేశ్యామ్ (Radhe Shyam) , ఆదిపురుష్ (Adi Purush) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి నిరాశపరిచాయి. సలార్ (Salaar) మూవీకి హిట్ టాక్ వచ్చినా ఈ సినిమా మరీ అద్భుతమైన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే. సలార్ మూవీ ఫుల్ రన్ లో 700 కోట్ల రూపాయల కలెక్షన్లకే పరిమితం కావడం జరిగింది. ప్రభాస్ రేంజ్ కు సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే.

బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది. కల్కి (Kalki 2898 AD) సినిమాతో స్టార్ హీరో ప్రభాస్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కనీసం 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ని భాషల్లో ప్రభాస్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కల్కి సినిమా బిజినెస్ పరంగా అదరగొట్టింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

ఈ సినిమాకు ప్రమోషన్స్ పరవాలేదనే స్థాయిలో జరుగుతున్నా సినిమాపై భారీ స్థాయిలో బజ్ ఉన్న నేపథ్యంలో కల్కి సినిమాకు కలెక్షన్ల పరంగా ఢోకా లేనట్టేనని చెప్పవచ్చు. కల్కి మూవీ అభిమానుల అంచనాలను మించి ఉంటే మాత్రం ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమా టికెట్ రేట్లు భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమా సెకండ్ ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ద్వారా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏ విధంగా ఉండనుందో క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ కల్కి ప్రమోషన్స్ లో పాల్గొంటే మాత్రం ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ మూవీ అభిమానులను అంచనాలను మించి మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

2 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

21 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

22 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 mins ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

18 mins ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

1 hour ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

2 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version