Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

  • September 8, 2025 / 11:23 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

‘పుష్ప 2’ సినిమా విడుదలవుతుంది అనడానికి కొన్ని రోజుల ముందు నుండే ‘పుష్ప 3’ సినిమా ఉంటుంది అని సినిమా టీమ్‌ నుండి లీక్‌లు వచ్చాయి. ఒకట్రెండు రోజుల ముందు సినిమా టీమ్‌ నుండి వచ్చిన ఓ ఫొటోలో వెను ‘పుష్ప: ది ర్యాంపేజ్‌’ అనే పోస్టర్‌ కూడా కనిపించింది. అయితే ‘పుష్ప 2’ సినిమా వచ్చాక.. మూడో ‘పుష్ప’ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు.

Pushpa 3

దీంతో చాలా రోజులు గ్యాప్‌ వస్తుందేమో అనుకున్నారంతా. అలా అలా అది మూడోసారి ‘పుష్ప’రాజ్‌ వస్తాడా? లేదా? అనే డౌట్‌కి దారి తీసింది. ఇప్పుడు సైమా అవార్డుల వేదికగా దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప 3’ గురించి మాట్లాడారు. కచ్చితంగా మూడోసారి ‘పుష్ప’రాజ్‌ వస్తాడు అని క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు అవకాశం ఉందా? ఉంటే ఎన్నేళ్లలో ఆ సినిమా రావొచ్చు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్‌ ప్రస్తుతం ఓకే చేసిన అట్లీ సినిమా షూటింగ్‌ పూర్తయి విడుదలయ్యే సరికి 2027 వచ్చేస్తుందని సమాచారం.

siima 2025 awards winners

పుకార్లు నిజమైతే ఈ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కుతుంది. ఆ రెండో భాగం రావాలంటే కచ్చితంగా 2029 అవుతుంది. అంటే అల్లు అర్జున్‌ మళ్లీ ‘పుష్ప’రాజ్‌ అవ్వడానికి కనీసం నాలుగేళ్లు అవుతుంది. ఇవన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు అనుకున్నట్లుగా ముందుకెళ్తేనే. ఒకవేళ అట్లీ సినిమా ఒక పార్టే అయితే బన్నీ 2027లో ఖాళీ అవుతాడు. అప్పటికి సుకుమార్‌.. రామ్‌చరణ్‌ సినిమా పనుల్లో బిజీగా ఉంటారు.

Will Pushpa 3 will come sure

ఆయన ఖాళీ అయ్యేసరికి 2028 వచ్చేస్తుంది. ఆ లెక్కన ఒక ఏడాది తగ్గుతుంది. అలా ఏదైనా కనీసం మూడేళ్లు పడుతుంది. తిరిగి బన్నీ, సుకుమార్‌ ‘పుష్ప’రాజ్‌ మూడ్‌లోకి రావడానికి. అంత లేట్‌ అయినా సినిమాలో లేటెస్ట్‌ మజా ఉంటుంది కాబట్టి జనాలు అయితే చూస్తారు. మరి నిజంగానే ‘పుష్ప’రాజ్‌ వస్తాడా? వస్తే ఇప్పటిలా అలరిస్తాడా అనేది చూడాలి.

ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Rashmika
  • #Sukumar

Also Read

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

trending news

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version