Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: హీరోయిన్‌ కాళ్ల దగ్గర హీరో.. సమంత ఇప్పుడు ఏమంటుందో? రియాక్ట్‌ అవుతుందా?

Samantha: హీరోయిన్‌ కాళ్ల దగ్గర హీరో.. సమంత ఇప్పుడు ఏమంటుందో? రియాక్ట్‌ అవుతుందా?

  • November 18, 2024 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: హీరోయిన్‌ కాళ్ల దగ్గర హీరో.. సమంత ఇప్పుడు ఏమంటుందో? రియాక్ట్‌ అవుతుందా?

‘పుష్ప : ది రూల్‌’ (Pushpa2)  సినిమా ట్రైలర్‌ చూడగానే అల్లు అర్జున్‌ (Allu Arjun)  నటన, సుకుమార్‌(Sukumar) టేకింగ్‌, యాక్షన్‌ సీన్స్‌, డైలాగ్స్‌ గుర్తొస్తాయి. అయితే ‘వన్‌: నేనొక్కడినే’ సినిమా సమయంలో హర్ట్‌ అయిన తెలుగు సినిమా ఫ్యాన్స్‌కి మాత్రం మరో విషయం కూడా గుర్తొస్తుంది. దానికి కారణమైన హీరోయిన్‌ గుర్తొస్తుంది. ఆ హీరోయిన్‌ ఎవరో చెబితే ఆ విషయం ఏంటో గుర్తొస్తుంది. ఆమెనే సమంత (Samantha) . ఇప్పుడు గుర్తొచ్చిందిగా ‘హీరో వెనుక హీరోయిన్‌ వెళ్తున్న సీన్‌’.

Samantha

ఇప్పుడు ‘వన్‌: నేనొక్కడినే’ (1: Nenokkadine) విషయం గురించి చర్చించడం మామూలుగా అయితే పెద్ద విషయం కాదు. అయితే ఆ సమయంలో సుకుమార్‌ను చాలా మంది విమర్శించారు. ‘హీరో అలా బీచ్‌ ఒడ్డున నడుస్తుంటే.. ఆ అడుగుల్లో హీరోయిన్‌ మోకాళ్ల మీద నడవాలా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రోడ్డు మీద పోస్టర్‌ చూశా.. ఇది సరికాదు అంటూ అప్పట్లో సమంత కూడా సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. వైల్డ్ ఫైర్ అంతే!
  • 2 కంగువాలో లోపాలు ఉన్నాయి, కానీ: జ్యోతిక
  • 3 పుష్ప రాజ్ గాడి ప్యాన్ ఇండియన్ క్రేజ్ మాములుగా లేదుగా!

అయితే, ఇప్పుడు అదే దర్శకుడు ‘పుష్ప 2’లో ఓ సీన్‌ పెట్టారు. ఇందులో హీరోయిన్‌ (రష్మిక మందన) (Rashmika Mandanna) కాళ్లను పట్టుకుని పాదంతో తన గడ్డం దువ్వుకుంటాడు. అందులో ఏముంది భార్య పాత్ర కాబట్టి అలా ప్రేమగా చేశాడు అని అనొచ్చు. అయితే చేతిలో దువ్వుకుంటే సరిపోయేది కదా.. కాళ్లతో దువ్వుకునేలా సీన్‌ ఎందుకు. మగాళ్ల గౌరవాన్ని తగ్గించడం కాదా అనే మాట అనొచ్చు. కానీ అలా అనడం లేదు. ఆ సీన్‌ అద్భుతంగా ఉంది అంటున్నారు.

ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ సిట్యువేషన్‌కి తగ్గట్టు, ఆ సీన్‌ అవసరానికి తగ్గట్టు హీరో, హీరోయిన్‌ నటిస్తారు. అంతే తప్ప ఇక్కడ ఎవరి గౌరవాన్ని తగ్గించడం ఉండదు. అయితే ‘అలా అబ్బాయి గడ్డాన్ని అమ్మాయి కాళ్లతో దువ్వడం కరెక్ట్‌ కాదు’ అని సమంత ఇప్పుడేమన్నా సోషల్‌ మీడియాలో అంటారేమో చూడాలి. ఎందుకంటే అందరూ సమానమే కదా.

‘ఓజీ’లో అకీరా ఉండటం కన్ఫార్మ్.. అయితే ఎలా ఉంటాడు అనేదే విషయం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Samantha
  • #Sukumar

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

15 mins ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version