Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

  • October 26, 2024 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

ఒక సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న తరుణంలో.. హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సదరు స్టేట్మెంట్లు సినిమా మీద వాళ్ళకి ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. ఇవాళ జరిగిన “క” (KA) ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నిజంగా అంత కొత్తగా ఉంటుందా అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram

“ఒకవేళ ఈ సినిమా క్లైమాక్స్ గనుక ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తే.. ఇక నేను సినిమాలు చేయడం ఆపేస్తాను” అని చెప్పడం చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మరి నిలబడతారా అని తిరిగి ప్రశ్నించినప్పుడు “కచ్చితంగా ఉంటాను” అని కిరణ్ అబ్బవరం గట్టిగా చెప్పడం అనేది “క” సినిమా మీద అతడికి ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమయ్యేలా చేసింది. సందీప్ & సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

నిజానికి ఈ సినిమాని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ & హిందీ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేయాలని ప్రయత్నించినప్పటికీ.. తమిళంలో “అమరన్” (Amaran), మలయాళంలో “లక్కీ భాస్కర్”(Lucky Baskhar), హిందీలో “సింగం ఎగైన్  (Singham Again)  & భూల్ బులాయా 3” ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు మినహా మిగతా భాషల్లో ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్నారు. మరి కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram పెట్టుకున్న ఆశలు “క” నెరవేరుస్తుందా?

సినిమా విడుదల తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాను ఇచ్చిన స్టేట్మెంట్ కి కట్టుబడాల్సిన పరిస్థితి నెలకొంటుందా? అనేది వేచి చూడాల్సిన విషయం. ఇకపోతే.. నయన్ సారిక Nayan Sarika  , తన్వి రామ్ (Tanvi Ram) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉంచారు. ట్రైలర్ కట్ కూడా బాగుంది. ముఖ్యంగా బీజియం & ఎడిటింగ్ వర్క్ ట్రైలర్ కి మంచి హైప్ ఇచ్చాయి. సో, దీపావళి రేసులో “లక్కీ భాస్కర్, అమరన్, బఘేర, సింగం ఎగైన్” వంటి సినిమాలను తట్టుకొని “క” నిలబడుతుందా లేదా అనేది మరో నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.

అలా జరిగితే సినిమాలు చేయడం మానేస్తాను!

If the audience gets a Deja Vu feeling during the climax of #KA, I will stop doing the movies anymore..#KiranAbbavaram pic.twitter.com/FHnwWMOPh7

— Filmy Focus (@FilmyFocus) October 26, 2024

వరుస సినిమాలతో సందడి చేయబోతున్న మీనాక్షి చౌదరి.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

15 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

15 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

15 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version