Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: వరుస సినిమాలతో సందడి చేయబోతున్న మీనాక్షి చౌదరి.. కానీ?

Meenakshi Chaudhary: వరుస సినిమాలతో సందడి చేయబోతున్న మీనాక్షి చౌదరి.. కానీ?

  • October 26, 2024 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: వరుస సినిమాలతో సందడి చేయబోతున్న మీనాక్షి చౌదరి.. కానీ?

సుశాంత్ (Sushanth) హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ఆ తర్వాత రవితేజ (Ravi Teja) ‘ఖిలాడి’ (Khiladi) , అడివి శేష్ (Adivi Sesh) ‘హిట్ 2’ (HIT: The Second Case) , మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాల్లో నటించింది. ‘హిట్ 2’ మంచి సక్సెస్ సాధించి.. మీనాక్షికి తొలి హిట్ ను కట్టబెట్టింది.ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ ఛాన్సులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ తో (Vijay Thalapathy) చేసిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time )(గోట్) అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

Meenakshi Chaudhary

అయితే అక్టోబర్ 31 నుండి మీనాక్షి సినిమాలు వారానికి ఒకటి చొప్పున విడుదల కానున్నాయి. ఆమె స్టార్ హీరోయిన్ ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్న టైం ఇది. ముందుగా అక్టోబర్ 31 న ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  విడుదల కాబోతుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో. కచ్చితంగా ఈ సినిమా హిట్టు కొట్టేలా కనిపిస్తుంది. ఆ తర్వాత అంటే నవంబర్ 14 న ‘మట్కా'(Matka)  విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన ఈ సినిమాకి కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకుడు. దీనిపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. మీనాక్షి రోల్ బాగా వచ్చింది అని వినికిడి. మరోపక్క నవంబర్ 22న మీనాక్షి నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్  (Vishwak Sen) హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా మీనాక్షి స్పెషల్ అట్రాక్షన్. దీనిపై మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ఉంది. సో ఈ 3 సినిమాలు నిలబడితే మీనాక్షి స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని చెప్పొచ్చు.

పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన ప్రియాంక…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucky Baskhar
  • #Matka
  • #Meenakshi Chaudhary

Also Read

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

related news

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

trending news

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

3 hours ago
Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

4 hours ago
Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

4 hours ago
Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

10 hours ago
2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

10 hours ago

latest news

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

8 hours ago
Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

9 hours ago
OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

12 hours ago
2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

12 hours ago
Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version