Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్-వంశీ పైడిపల్లి థమన్ ని పెక్కన పెట్టారా?

మహేష్-వంశీ పైడిపల్లి థమన్ ని పెక్కన పెట్టారా?

  • February 18, 2020 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్-వంశీ పైడిపల్లి థమన్ ని పెక్కన పెట్టారా?

మహేష్ వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్నారు. ఆయన సరిలేరు నీకెవ్వరు మూవీతో హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదుచేసింది. ఈ మూవీ ఫలితం అలా బయటికి వచ్చిందో లేదో మహేష్ తన తదుపరి చిత్రం ప్రకటించేశాడు. మహేష్ కి మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించేశారు. వంశీ పైడిపల్లి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించడం జరిగింది. ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండగా మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది.

Will Thaman Score Music For Mahesh Babu Vamsi Paidipally Movie1

మే నుండి మహేష్ వంశీ పైడిపల్లి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. థమన్ అల వైకుంఠపురంలో చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో మహేష్ థమన్ వైపు మొగ్గుచూపారని వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం థమన్ కి బదులుగా తమిళ సెన్సేషన్ అనిరుధ్ ని ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. దాదాపు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఫైనల్ అయిపోయాడని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే మహేష్ మూవీకి అనిరుధ్ సంగీతం ఇవ్వడం ప్రథమం అవుతుంది. ఇక అనిరుధ్ ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాతో పాటు దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయడు 2 సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Vamsi Paidipally
  • #Mahesh Babu
  • #SS Thaman
  • #SSMB27
  • #thaman

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

16 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

17 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

17 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

45 mins ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

15 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

23 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version