Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Game Changer: ఆ సినిమా వస్తే ‘గేమ్ ఛేంజర్’ కి అక్కడ కష్టమే!

Game Changer: ఆ సినిమా వస్తే ‘గేమ్ ఛేంజర్’ కి అక్కడ కష్టమే!

  • November 19, 2024 / 09:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ఆ సినిమా వస్తే ‘గేమ్ ఛేంజర్’ కి అక్కడ కష్టమే!

2025 సంక్రాంతి పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా ఉంటుందేమో అని మొదట అనుకున్నారు. 2024 సంక్రాంతి ముగిసిన వెంటనే 2025 సంక్రాంతికి ‘విశ్వంభర’ (Vishwambhara) ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ అనౌన్స్ చేశారు. తర్వాత సందీప్ కిషన్  (Sandeep kishan) ‘మజాకా’ కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. కానీ తర్వాత ఊహించని విధంగా ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ షూటింగ్ ఆగిపోయింది.అజిత్ (Ajith)) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆ లిస్ట్ లోకి వచ్చి చేరింది.

Game Changer

తర్వాత దసరాకి అనుకున్న బాలయ్య (Nandamuri Balakrishna)  – బాబీ (Bobby) ..ల సినిమా, రాంచరణ్  (Ram Charan)  ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), వెంకటేష్  (Venkatesh) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)  సినిమాలు వచ్చి చేరాయి. ఇక్కడ కరెక్ట్ గా గమనిస్తే దిల్ రాజు బ్యానర్ నుండే రెండు సినిమాలు వస్తున్నాయి. అలాగే బాలయ్య – బాబీ..ల సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తుంది కూడా దిల్ రాజే(Dil Raju) .

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!
  • 2 ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
  • 3 పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

ఇదిలా ఉండగా.. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. కచ్చితంగా ఆ సినిమా సంక్రాంతికి వస్తుందని.. వాళ్ళు క్లారిటీ ఇచ్చింది లేదు. ఒకవేళ రిలీజ్ చేసినా జనవరి 13 ,15 డేట్లలో రిలీజ్ చేస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాని జనవరి 10నే విడుదల చేయాలని మైత్రి సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఒకవేళ అదే నిజమైతే కనుక.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి ఇబ్బంది తప్పదు. అజిత్ హీరో కాబట్టి తెలుగులో ఎలా ఉన్నా.. తమిళ్ లో బుకింగ్స్ బాగా జరుగుతాయి. అప్పుడు తమిళంలో కూడా విడుదలవుతున్న రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అందులోనూ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కాబట్టి ‘గేమ్ ఛేంజర్’ ఓపెనింగ్స్ అనుకున్న విధంగా నమోదు కావు.

చిరు, పవన్, నాగబాబు..ల గురించి సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Majaka
  • #NBK109

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

23 mins ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

3 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version