Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ ఛానెళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతాయా?

Pawan Kalyan: ఆ ఛానెళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతాయా?

  • July 8, 2023 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ ఛానెళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతాయా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఈ మధ్య కాలంలో పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి పెడుతున్నారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఇదేనంటూ వేర్వేరు నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వస్తుండగా పవన్ త్వరలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వనున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం పవన్ మూడో భార్యతో విడిపోయారని కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేశాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి జనసేన పార్టీ నేతలు స్పందించడంతో పాటు ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఫేక్ వార్తలు ప్రచారం చేసిన వాళ్లపై జనసేన లీగల్ సెల్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని సమాచారం. ఫేక్ వార్తలను ప్రచారం చేసిన ఛానెళ్లు, వెబ్ సైట్లను జనసేన ట్యాగ్ చేయడం గమనార్హం.

ఆ వెబ్ సైట్లు, ఛానెళ్లు పవన్ కు క్షమాపణలు చెప్పాలని జనసేన లీగల్ సెల్ కోరుతుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు బ్రో మూవీ నుంచి విడుదలవుతున్న పోస్టర్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. బ్రో సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రో సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

బ్రో సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ కు రీమేక్ సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు వస్తుండగా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఆ సినిమాలలో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

3 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

7 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

21 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

21 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

22 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

8 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

9 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version