Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Tollywood: చిన్న సినిమాల పాలిట వరమవుతుంది…!

Tollywood: చిన్న సినిమాల పాలిట వరమవుతుంది…!

  • June 29, 2021 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: చిన్న సినిమాల పాలిట వరమవుతుంది…!

సినిమా పరిశ్రమకు ఉన్న అనేక సినిమా కష్టాల్లో విడుదల ఒకటి. మొత్తం సినిమా సిద్ధం చేసుకొని కొందరు, షూటింగ్‌ 80-90 శాతం పూర్తి చేసుకొని ఆపేసి ఇంకొందరు నిర్మాతలు, సగం సినిమా అయ్యక ఆగిన వారు కొందరు. ఇలా ఏటా చాలా సినిమాల విడుదల ఆగిపోతూ ఉంటుంది. దీనికి టాలీవుడ్‌ కూడా ఏం అతీతం కాదు. మన దగ్గర ఏటా 250 – 300 సినిమాలు సిద్ధమవుతూ ఉంటాయి. అయితే అందులో విడుదలయ్యే వాటి సంఖ్య తక్కువే. ఇటీవల కాలంలో ఇది ఇంకా తక్కువైంది. అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి పక్కనే ఉన్న తమిళ చిత్రపరిశ్రమ ఓ ఆలోచన చేస్తోందట.

గతంలో అంతా సిద్ధమయ్యాక… విడుదలకు నోచుకోని కొన్నిసినిమాలు ముఖ్యంగా చిన్న సినిమాలు టీవీల్లోకి వచ్చేసేవి. దాంతో కనీసం అలా అయినా సినిమా విడుదలవుతుంది అని నిర్మాతలు ముందుకొచ్చేవారు. కొన్నిసార్లు థియేటర్ల విడుదలైన రెండు, మూడు రోజులాడినా టీవీ హక్కుల ద్వారా బాగానే వస్తుంది అనుకునేవారు. అయితే ఇప్పుడు టీవీల ప్లేస్‌లోకి ఓటీటీ వచ్చేసింది. దీన్ని వాడుకునే తమిళ చిత్రపరిశ్రమ… నిర్మాతలకు మంచి చేయాలని చూస్తోంది. అవును కోలీవుడ్‌ నిర్మాతల మండలి ఓ ఓటీటీని ఏర్పాటు చేయాలని చూస్తోందట.

2015 నుండి ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ పూర్త‌యి, విడుద‌లకు నోచుకోని సినిమాల జాబితాను సేక‌రిస్తోంది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌వ్వ‌క‌ముందే కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఆ వివరాలు కూడా సేకరిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే ఓటీటీ ద్వారా ఈ సినిమాలన్ని విడుద‌ల చేస్తారని తెలుస్తోంది. ఆయా సినిమాల ఆదాయాన్ని ఆ నిర్మాత‌ల‌కే అందేలా చేస్తారట. ఈ ఆలోచనపై మన నిర్మాతల మండలి కూడా ఓ లుక్కెయ్యాల్సి ఉంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kollywood
  • #Movies
  • #OTT
  • #Tollywood

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

1 hour ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

5 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

5 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

7 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

7 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

12 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version