Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

  • January 24, 2026 / 01:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

‘ఎట్టి పరిస్థితుల్లో మేం చెప్పిన టైమ్‌కి వస్తాం’ అని ‘పెద్ది’ సినిమా టీమ్‌ చెబుతుంటే.. మీరు ఏం చేసినా ఆ టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేయలేరు అని పరిశ్రమలోని కొన్ని వర్గాలు పని గట్టుకుని ప్రచారం చేస్తునన్నాయి. అంతేకాదు మార్చి ఆఖరి వారంలో వస్తామంటున్న రెండు సినిమాలు రావు అని లెక్కలేసి, గీతలు గీసి మరీ చెప్పేస్తున్నాయి. టాలీవుడ్ మాటల్ని మనం కొన్నిసార్లు నమ్మొచ్చు కాబట్టి ఇది జరిగే అవకాశం కూడా ఉంది. ఆ లెక్కన మార్చి ఆఖరి వారం ఖాళీ అయితే ఓ పెద్ద సినిమా ఆ డేట్‌కి రావొచ్చు అని అంటున్నారు.

Ustad Bhagath Singh

ఆ సినిమా కూడా మెగా ఫ్యామిలీ నుండే. అదే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. ఎప్పుడో పవన్‌ కల్యాణ్‌ తన పనిని పూర్తి చేసినా.. ఎందుకో కానీ సినిమా గురించి ఎక్కడా ఊసు లేదు. మిగిలిన పాత్రల వర్క్‌ ఉందని ఆ మధ్య దర్శకుడు హరీశ్‌ శంకర్ చెప్పినా.. ఆ పనులు అవుతున్నట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని చెబుతున్నా.. ఆ సమాచారం కూడా బయటకు రావడం లేదు.

ఎందుకు అని కాస్త గట్టిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. సినిమా షూటింగ్‌ పనులు పెండింగ్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు. మరికొందరేమో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు ఉన్నాయి అంటున్నారు. మరికొందరు అయితే సరైన సోలో డేట్‌ కోసం నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మార్చి ఆఖరి వారంలో ‘పెద్ది’, ‘ప్యారడైజ్‌’ రాకపోతే అది పెద్ద సోలో డేటే. కాబట్టి అప్పుడు సినిమాను తీసుకురావొచ్చు. అదే జరిగితే పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి హ్యాపీనే.

మరప్పుడు రావాల్సిన ‘పెద్ది’ ఎక్కడకు వెళ్తుంది అనేగా డౌట్‌. ఆ సినిమాను మే ఆఖరులో విడుదల చేయాలని చూస్తున్నారట. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ వాయిదా అని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

చాలా ఏళ్ళ తరువాత నాని మూవీలో విలన్ గెటప్ లో సీనియర్ నటుడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustad Bhagath Singh

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

16 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

18 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

10 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

13 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

15 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

16 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version