Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

  • March 18, 2026 / 06:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ధ్రువ్‌ సర్జా హీరోగా కన్నడలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘కేడీ: ది డెవిల్‌’. ప్రేమ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ అనే హిందీ పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ పాటలో ద్వందార్థాలు ఎక్కువగా ఉన్నాయని, స్టెప్‌లు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఆ పాటను సినిమాలో లేకుండా చూడాలని, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుండి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెన్సార్‌ బోర్డును కోరింది.

Raqueeb Alam

ఆలిండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఫిర్యాదు మేరకే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతేకాదు ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ ఉన్న పాటలు ఇకపై సినిమాలు, మ్యూజిక్‌ వీడియోల్లో పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆ పాటను హిందీలో రాసిన గీత రచయిత రకీబ్‌ ఆలం మాట్లాడారు. ఆ పాట సాహిత్యాన్ని తాను రాయలేదు. రాయమని అడిగిన నిర్మాతల ప్రతిపాదనని కూడా తిరస్కరించానని తెలిపారు.

ఆ పాట మాతృకకు చిత్ర దర్శకుడు ప్రేమ్‌ కన్నడలో సాహిత్యం అందించారు. ఆ పాట ఇచ్చి దీన్ని హిందీలో రాయమని అడిగినప్పుడు ఇలాంటి పాటలకు ఆదరణ రాదని, సెన్సార్‌ బోర్డు నుండి అభ్యంతరాలు వస్తాయని నిరాకరించానని రకీబ్‌ ఆలం చెప్పారు. అయితే తాము రాసిన కన్నడ వెర్షన్‌ను ఉన్నది ఉన్నట్టుగా హిందీలోకి అనువదించి ఇవ్వమని అడిగారని, తర్వాత పాటకి తగ్గట్టుగా తామే సరిచేసుకుంటామని తనతో చెప్పారని రకీబ్‌ చెప్పారు.

కానీ పాట బయటికొచ్చే సరికి సాహిత్యం అసభ్యకరంగా ఉందని, ఇప్పుడు దీనికి వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో మంచి సాహిత్యంతో కొత్త వెర్షన్‌ను రాయమని చిత్రబృందం తననున కోరిందని చెప్పారు. త్వరలోనే క్షమాపణ నోట్‌తో ఆ పాటను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ధ్రువ్‌ సర్జా ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్‌ దత్‌ ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kd devil
  • #Raqueeb Alam

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

12 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

13 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

14 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

15 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

1 day ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version