యాదమ్మ రాజు హల్దీ వేడుకల ఫోటోలు వైరల్!

యాదమ్మ రాజు.. ‘పటాస్’ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత జీ తెలుగు వారు నిర్వహించిన కామెడీ షోలో కూడా కొన్నాళ్ళు కామెడీ పండించాడు. పంచ్ డైలాగులను… అమాయకమైన హావభావాలతో చెప్పి నవ్వించడం ఇతని స్టైల్. యాదమ్మ రాజు పలు సినిమాల్లో కూడా నటించాడు.బుల్లితెర సెలబ్రిటీలంతా.. సొంత యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆ లిస్ట్ యాదమ్మ రాజు కూడా ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేశాడు.

అతను గర్ల్ ఫ్రెండ్ పేరు స్టెల్లా …! ఈ మధ్యనే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. ఆల్రెడీ పెళ్లి సంబరాలు కూడా మొదలైపోయాయి. ఇటీవల హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus