Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » KGF2 Release Date: కేజీఎఫ్2 ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ తప్పదా?

KGF2 Release Date: కేజీఎఫ్2 ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ తప్పదా?

  • August 23, 2021 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Release Date: కేజీఎఫ్2 ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ తప్పదా?

స్టార్ హీరో యశ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఆ సినిమాపై కూడా పడిందని ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కానున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ మారనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గతేడాది, ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకే నెలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు విడుదలైతే ఒక సినిమా కలెక్షన్లపై మరో సినిమా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలోనే స్పష్టత రానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోతుండగా ప్రేక్షకులు తమ ఫేవరెట్ హీరోల సినిమాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేజీఎఫ్2 సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం మరీ ఘోరమని నెటిజన్లు, యశ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #Jr Ntr
  • #KGF 2
  • #Prashant Neel
  • #Ram Charan

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

related news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

10 mins ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

33 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 hour ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

2 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version