Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘రామాయణ’ కోసం యశ్‌ పారితోషికం లెక్క తేలిందా? త్వరలో సెట్స్‌లో..!

‘రామాయణ’ కోసం యశ్‌ పారితోషికం లెక్క తేలిందా? త్వరలో సెట్స్‌లో..!

  • January 29, 2025 / 04:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రామాయణ’ కోసం యశ్‌ పారితోషికం లెక్క తేలిందా? త్వరలో సెట్స్‌లో..!

ప్రస్తుతం దేశంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. అన్ని సినిమాల్లోకెల్లా ఇదే స్పెషల్‌ అని చెప్పొచ్చు. కథ, కాస్టింగ్‌ తదితర అంశాల వల్ల ఈ సినిమాకు ఆ స్థాయి వచ్చింది. ఈ సినిమాలో రావణుడిగా ప్రముఖ కథానాయకుడు యశ్‌ నటిస్తాడు అని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా సెట్స్‌లోకి ఆయన అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది అని అంటున్నారు. నితేశ్‌ తివారి (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor).. సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తున్న విషయం తెలిసిందే.

Yash

ఈ సినిమాలో యశ్‌ (Yash) నటించడమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. సినిమా ప్రకటించి, అతని పాత్ర గురించి ప్రకటించి ఇన్ని రోజులు అయినా ఇంకా ఆయన షూటింగ్‌ మొదలుకాకపోవడంతో ఏమవుతోందో అర్థంకాలేదు. అయితే ఇప్పుడు మార్చి నుండి యశ్‌ రంగంలోకి దిగనున్నారని సమాచారం అందుతోంది. లంక నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో ఈ షెడ్యూల్‌ మొదలవుతుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

ఈ షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం కొన్ని ప్రత్యేకమైన సెట్లను సిద్ధం చేయించింది. అందులోనే యశ్‌ సీన్స్‌ చిత్రీకరిస్తారట. అయితే ఇక్కడో డౌట్‌ ఏంటంటే.. ‘రామాయణ’కు సంబంధించి కీలక పాత్రధారులకు సంబంధించిన చాలా సీన్స్‌ ఇప్పటికే చిత్రీకరించేశారు. మరి ఇప్పుడు యశ్‌ సీన్స్‌ అంటే ఎవరితో కనెక్ట్‌ లేని సీన్సే అయి ఉండాలి. ఒకవేళ అదే నిజమైతే యశ్‌ పాత్ర ‘రామాయణ 2’ సినిమా నుండి కీలకంగా ఉంటుంది అని చెప్పాలి.

మరోవైపు యశ్‌ పారితోషికం విషయంలో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అంటున్నారు. సుమారు రూ.150 కోట్ల పారితోషికంతో యశ్‌ ‘రావణుడు’ అవుతున్నాడట. ఆ పారితోషికం నిర్మాణ భాగస్వామి రూపంలో వస్తుందట. ఇక సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి వస్తుంది. రెండో భాగం 2027 దీపావళికి తీసుకొస్తారట. అన్నట్లు యశ్‌ ప్రస్తుతం గీతూ మెహన్‌ దాస్‌ Geetu Mohandas) సినిమా ‘టాక్సిక్‌’లో(Toxic) నటిస్తున్నాడు. ఈ లెక్కన ‘కేజీయఫ్‌ 3’  (KGF)   ఇంత త్వరగా స్టార్ట్‌ అయ్యే పరిస్థితే లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitesh Tiwari
  • #Ramayana
  • #Ranbir Kapoor
  • #Sai Pallavi

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

9 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

21 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

5 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

6 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

7 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

8 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version