Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ramayana: అనౌన్స్‌ కాని ‘రామాయణ్‌’లో రావణుడికి ఒరిజినల్ బంగారంతో…

Ramayana: అనౌన్స్‌ కాని ‘రామాయణ్‌’లో రావణుడికి ఒరిజినల్ బంగారంతో…

  • May 22, 2024 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana: అనౌన్స్‌ కాని ‘రామాయణ్‌’లో రావణుడికి ఒరిజినల్ బంగారంతో…

నార్మల్‌ సినిమాలకు కేవలం దుస్తులు, హెయిర్‌ డ్రెస్‌ ఉంటే చాలు.. అదే పౌరాణిక సినిమాల దగ్గరకు వచ్చేసరికి చాలా అవసరం అవుతాయి. అందులో ముఖ్యంగా కనిపించేవి ఆభరణాలు. ఇప్పుడు భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ‘రామాయణ’ అనే సినిమా బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. నితేష్‌ తివారి (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి రావణుడిగా యశ్‌ (Yash)  నటిస్తున్నాడు.

ఇప్పటివరకు ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే యశ్‌ ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి అవుతున్నాడు అనేది మాత్రం చెప్పారు. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమాలో రావణుడి పాత్రలో యశ్‌ ధరించనున్న దుస్తులు, ఆభరణాలు, వాడే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవేనట. రావణుడు స్వర్ణ నగరమైన లంకకు అధిపతి. ఆయన ధరించిన వస్త్రాలు కూడా పసిడి మయమేనని ఇతిహాసాల్లో రాసుకొచ్చారు. అందుకే సినిమాలోనూ ఆ పాత్రను అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే నిజమైన బంగారం వాడితేనే బాగుంటుంది అని భావిస్తున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ స్టోరీ రివీల్ చేసిన నాగచైతన్య.. ఏం చెప్పారంటే?
  • 2 ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?
  • 3 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమాల లిరికల్ సాంగ్స్.!

ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెబుతున్నారు. ఈ విషయాన్ని త్వరలో అనౌన్స్‌ చేస్తారట. ‘రామాయణ’ సినిమాలో యశ్‌ ముఖ్య పాత్రధారి మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ భాషలతో పాటు వివిధ విదేశీ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఇక ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వినే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం ఇండియన్‌ సినిమాలో ప్రముఖ నటులు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారని టాక్‌.

ఇక గతంలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే.. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ స్క్రిప్ట్‌, మాటలు పని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ చేతిలో పెట్టారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి టాక్‌ ఏమీ వినపడం లేదు. అలాగే అప్పుడు నిర్మాణంలో పార్ట్‌నర్లుగా ఉన్నవాళ్లు ఇప్పుడు లేరు అని కూడా అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nitesh Tiwari
  • #Ramayana
  • #Ranbir Kapoor
  • #Sai Pallavi
  • #Yash

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

16 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

5 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

12 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

13 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

14 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version