Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: చరణ్ – దిల్ రాజు.. కాంబోకే ఎందుకిలా..!

Game Changer: చరణ్ – దిల్ రాజు.. కాంబోకే ఎందుకిలా..!

  • October 5, 2024 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: చరణ్ –  దిల్ రాజు.. కాంబోకే ఎందుకిలా..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. ఎస్.జె.సూర్య, జయరాం, శ్రీకాంత్, సునీల్ వంటి పెద్ద తారాగణమే ఇందులో నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. ఆయన సినిమాల్లోని పాటలు, యాక్షన్ బ్లాక్స్ అన్నీ హాలీవుడ్ సినిమాలను తలపిస్తూ ఉంటాయి.

Game Changer

ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ నుండి రెండు పాటలు బయటకొచ్చాయి. మొదట వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా తర్వాత మంచి రెస్పాన్సే రాబట్టుకున్నాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆ టైంకి ‘పుష్ప’ ‘ముఫాసా’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దిల్ రాజు – రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఎవడు’ విషయంలో కూడా ఇలాంటి ఊహించని పరిణామాలే చోటు చేసుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 రామ్ నగర్ బన్నీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

‘గేమ్ ఛేంజర్’ కి బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ‘ఎవడు’ విషయంలో కూడా అదే జరిగింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఆ సినిమాకి బడ్జెట్ పెరిగిపోయింది. రిలీజ్ కూడా దాదాపు 6 నెలలు వాయిదా పడింది. దీంతో దిల్ రాజు ఎక్కువగా ఇంట్రెస్ట్..లు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు.

ఇక ‘ఎవడు’ ని చివరాఖరికి డిసెంబర్లో రిలీజ్ చేయాలని దిల్ రాజు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల.. అది కూడా కుదరక సంక్రాంతికి రిలీజ్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా సేమ్ సీన్, డిసెంబర్ అనుకున్నారు. ఇప్పుడు అది సంక్రాంతికి వెళ్లినట్టు టాక్. అదేంటో… చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో రూపొందిన రెండు సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.

తొలి మూడు రోజుల్లో 300 కోట్లు.. తర్వాత మూడు రోజుల్లో అంత తక్కువా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilraju
  • #Game Changer
  • #Ram Charan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version