Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alia Bhatt Saree Cost: చూడటానికి సింపుల్ గా ఉన్న ఈ చీర ఖరీదు అన్ని లక్షలా!

Alia Bhatt Saree Cost: చూడటానికి సింపుల్ గా ఉన్న ఈ చీర ఖరీదు అన్ని లక్షలా!

  • December 18, 2023 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt Saree Cost: చూడటానికి సింపుల్ గా ఉన్న ఈ చీర ఖరీదు అన్ని లక్షలా!

బాలీవుడ్ ఇంటర్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అలియా భట్ తాజాగా తన స్నేహితురాలు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇటీవల తన స్నేహితురాలు పెళ్లి వేడుకలలో పాల్గొన్నటువంటి ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఈమె ఈ పెళ్లి వేడుకలలో ఎల్లో కలర్ సారీ ధరించి సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించారు. ప్రస్తుతం అలియాకు సంబంధించినటువంటి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అలియా భట్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.

ఇకపోతే ఈమె కట్టుకున్నటువంటి చీర అందరి దృష్టిని ఆకర్షించింది. చూడటానికి సింపుల్గా అనిపించినప్పటికీ ఈ చీర ఖరీదు తెలిసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అలియా భట్ వేసుకున్నటువంటి యెల్లో కలర్ శారీలో అద్భుతమైన అప్లిక్ వర్క్ కనిపించింది. ఇంకా చీర బోర్డర్ మొత్తం పక్షులు, ఆకులు, అందమైన పువ్వులతో వర్క్ చేసారు. ఇక ఈ చీరకి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన అలియా ముత్యాలతో తయారు చేయబడిన చోకర్, అలాగే ఇయర్ రింగ్స్ కూడా వేసుకున్నారు.

ఇక ఈమె (Alia Bhatt ) హెయిర్ స్టైల్ కూడా చాలా విభిన్నంగా కనిపించింది ఇలా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించినటువంటి అలియా ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు ఈమె కట్టుకున్నటువంటి చీర కట్టిన చీర ఎంత అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. తన స్నేహితురాలు పెళ్లి వేడుకలలో భాగంగా ఆలియా ధరించినటువంటి ఈ చీర అక్షరాల రెండు లక్షల రూపాయలు కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ చీర ఖరీదు అని లక్షల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే..అలియా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని జూలై 28 న విడుదలైంది. ప్రస్తుతం మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

22 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version