Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ‘పరిగెత్తు పరిగెత్తు’ హీరోగా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా – యంగ్ హీరో సూర్య శ్రీనివాస్

‘పరిగెత్తు పరిగెత్తు’ హీరోగా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా – యంగ్ హీరో సూర్య శ్రీనివాస్

  • July 29, 2021 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పరిగెత్తు పరిగెత్తు’ హీరోగా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా – యంగ్ హీరో సూర్య శ్రీనివాస్

ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’ తప్పక విజయం సాధిస్తుందని యంగ్ హీరో సూర్య శ్రీనివాస్ చెప్పారు. ఓటీటీ ,సిల్వర్ స్క్రీన్ మీద మంచి పాత్రలు చేసి తన ప్రతిభ చూపిన సూర్య శ్రీనివాస్ ఈ సినిమా లో ఫుల్ లెంగ్త్ హీరో గా నటించాడు.

“మహానటి” చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లో , “ఎన్టీఆర్ బయోపిక్” లో జయకృష్ణ “ కుడి ఏడమైతే” సిరీస్ లో si తిలక్ పాత్రలో నటించిన సూర్య శ్రీనివాస్ కు ఆ పాత్రలు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చాయి.

ఈ నెల 30న ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమా థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు కమిట్ మెంట్ అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది

సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ..’పరిగెత్తు పరిగెత్తు’ మూవీ ఈ నెల 30న థియేటర్ లలో మీ ముందుకొస్తోంది. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నటుడిగా నాకు పర్మార్మెన్స్ కు బాగా స్కోప్ దొరికింది. ‘పరిగెత్తు పరిగెత్తు’ హీరోగా ఓ బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం కమిట్ మెంట్, టాక్సీ 911, చిల్ బ్రో, జమానా సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమాలు కూడా వీలైనంత త్వరగా రిలీజ్ కాబోతున్నాయి. ఈ వరుస సినిమాలతో హీరోగా సెటిల్ అవుతానని నమ్మకం ఉంది అన్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amrutha Acharya
  • #Parigethu Perigethu
  • #Parigethu Perigethu movie
  • #Rama Krishna
  • #Surya Srinivas

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

16 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

23 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

23 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

1 day ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

2 days ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version