Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల మూవీలో విలన్ అతనేనా?

Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల మూవీలో విలన్ అతనేనా?

  • July 9, 2021 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల మూవీలో విలన్ అతనేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ సినిమా పనులతో బిజీ కానున్నారు. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుండగా హీరోయిన్ గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన కొరటాల శివ ప్రస్తుతం తారక్ సినిమాలో నటించే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో పడ్డారని సమాచారం. ఈ సినిమాలో విలన్ గా వేరే ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోకు ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది.

ఈ మూవీలో విలన్ రాజకీయ నేతగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే పలువురు యంగ్ హీరోల పేర్లను పరిశీలించిన కొరటాల శివ త్వరలో ఈ పాత్ర కోసం విలన్ ను ఫైనలైజ్ చేయనున్నారని తెలుస్తోంది. హీరోను దెబ్బ కొట్టే విలన్ పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో విలన్ గా నటిస్తున్న ఈ యంగ్ హీరోకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కోలీవుడ్ కు చెందిన వ్యక్తికి ఈ ఛాన్స్ దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో కొరటాల శివ కాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్రలకు బొమన్ ఇరానీ, సంపత్ రాజ్ ఫైనల్ అయినట్టు వార్తలు వస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar
  • #Nabha Natesh
  • #NTR

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 hour ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 hour ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

2 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

2 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

9 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

10 hours ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

12 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version