Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » దర్శకనిర్మాతలకు షాకిచ్చిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ!

దర్శకనిర్మాతలకు షాకిచ్చిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ!

  • April 24, 2022 / 01:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకనిర్మాతలకు షాకిచ్చిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ!

‘డీజే టిల్లు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నారు. ఈ సినిమాతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో అతడి ఇమేజ్ మారిపోవడంతో ఆల్రెడీ ఒప్పుకొని.. షూటింగ్ కూడా చేస్తోన్న ఓ సినిమా నుంచి తప్పుకొని ఆ చిత్ర దర్శకనిర్మాతలకు షాకిచ్చాడట సిద్ధు జొన్నలగడ్డ.

Click Here To Watch NOW

అసలు విషయంలోకి వస్తే.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేస్తోన్న రమేష్ అలియాస్ శౌరీ చంద్రశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో హీరోయిన్ గా అనైకా సురేంద్రన్ నటిస్తోంది.

మలయాళంలో అనా బెన్ పోషించిన పాత్ర ఇది. ‘కప్పెల’ సినిమా హీరోయిన్ చుట్టూ తిరిగే కథ. అయితే హీరోయిన్ మించి హైలైట్ అయ్యే రోల్ ఒకటి సినిమా ఉంటుంది. మళయాలంలో ఆ పాత్రను రోషన్ ఆండ్రూస్ చేశాడు. ఇది డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఆ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ చూసి చివర్లో షాక్ అవుతారు ప్రేక్షకులు. తెలుగులో ఈ పాత్ర కోసం సిద్ధు జొన్నలగడ్డను తీసుకున్నారు.

ఈ సినిమాకి ఓకే చెప్పే సమయానికి ఈ పాత్ర విషయంలో అతడికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు ‘డీజే టిల్లు’ సినిమాతో అతడి ఇమేజ్ మారిపోవడంతో సిద్ధు ఈ పాత్ర విషయంలో పునరాలోచనలో పడ్డాడట. తన ఇమేజ్ కు ఈ పాత్ర సూట్ అవ్వదని భావించి కొన్ని సన్నివేశాల్లో నటించాక ఇప్పుడు సినిమా చేయలేనని చెప్పి తప్పుకున్నాడట. దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. సిద్ధుకి బదులుగా మరో నటుడిని ఎంపిక చేసే పనిలో పడ్డారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Siddu Jonnalagadda

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

2 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

2 days ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

2 days ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

1 day ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

1 day ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

1 day ago
Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version