Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkatesh: వెంకటేష్ ని చూసి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే..!

Venkatesh: వెంకటేష్ ని చూసి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే..!

  • January 28, 2025 / 02:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేష్ ని చూసి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే..!

హీరోలు ఒక సినిమాకి డేట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది. ఎందుకంటే ప్రతి హీరో కూడా రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి కంప్లీట్ అయ్యేసరికి ఎక్కువ డేట్స్ అవసరం అయినా.. ఇవ్వాలి. దానికి నిర్మాత దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా కామన్. అయినా తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాకి ప్రమోషన్స్ కు టైం ఇవ్వడం అనేది కూడా వాళ్ళు బర్డెన్ లా చూస్తున్నారు.

Venkatesh

Young Heroes Should Learn From Venkatesh (1)

సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే హీరో వెళ్లి ప్రమోట్ చేయాలి. సినిమా అటు ఇటుగా ఉంటే ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి. లేదు అంటే అది థియేటర్లలో నిలబడదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సినిమా హీరోలు అనుకున్నట్టు రాకపోతే.. వాళ్ళు ప్రమోషన్స్ ని మ్యాగ్జిమమ్ స్కిప్ చేయడానికి చూస్తున్నారు అనే టాక్ కూడా ఇండస్ట్రీ నుండి వినిపిస్తోంది. వాళ్లకు నచ్చిన సినిమాకే ప్రమోషన్ చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అలాంటి వాళ్ళు వెంకటేష్ (Venkatesh Daggubati) ను చూసి నేర్చుకోవాలి అని కొందరు అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunam) సినిమాకి అతను చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. దర్శకుడు అనిల్ చెప్పిన ప్రతి ప్రమోషన్ కి.. వెంకీ ఒప్పుకుని.. వాటిలో పాల్గొన్నారు. రిలీజ్ కి ముందు, రిలీజ్ కి తర్వాత కూడా అదే జోరు చూపించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దానికి రావాల్సిన ప్రాఫిట్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయినా సరే నిన్న భీమవరంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి వెంకీ వెళ్ళాడు.

అంతేకాకుండా అక్కడ స్టేజి మీద డాన్స్ చేశాడు,పాటలు పాడాడు, కామెడీ చేశాడు. అన్నీ చేశాడు. సినిమా కంప్లీట్ అయిపోయాక, రావాల్సిన డబ్బులు వచ్చేశాక.. ఓ స్టార్ హీరో ఇంకా ఇలా చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వెంకటేష్ వంటి స్టార్ హీరో సినిమాని మరింత పుష్ చేయడానికి ముందుకు వచ్చారు. దీని వల్ల సినిమాని చూడని వాళ్ళు చూస్తారు. నిర్మాతకి మరింతగా డబ్బులు వస్తాయి. హిట్ సినిమాకి మాత్రమే కాదు.

గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సైందవ్’ (Saindhav) ని కూడా గట్టిగా పుష్ చేసే ప్రయత్నం చేశారు వెంకీ. రిలీజ్ కి ముందు సినిమా కోసం చేయాల్సిన ప్రమోషన్ కంటే ఎక్కువే చేశారు. ఇలా టాలీవుడ్లో ఉన్న హీరోలంతా ఆలోచిస్తే.. నిర్మాతలు బాగుంటారు. సినిమా కూడా నిలబడుతుంది.

What an energy @VenkyMama sir

మై డియర్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలు.. ఫాలో అవ్వండి#VenkateshDaggubati #sankranthikivastunnam #AnilRavipudi pic.twitter.com/sZrpTuwBOx

— Phani Kumar (@phanikumar2809) January 27, 2025

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటి.. ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

59 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version