Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » స్టార్‌ డైరక్టర్‌పై వస్తున్న రూమర్లను కొట్టిపారేసి కుర్ర హీరోయిన్‌!

స్టార్‌ డైరక్టర్‌పై వస్తున్న రూమర్లను కొట్టిపారేసి కుర్ర హీరోయిన్‌!

  • March 2, 2024 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్‌ డైరక్టర్‌పై వస్తున్న రూమర్లను కొట్టిపారేసి కుర్ర హీరోయిన్‌!

సినిమా చిత్రీకరణలో నటుల్ని దర్శకులు కోప్పడం కామన్‌ అంటుంటారు. అలాగే కొందరు దర్శకులు ఏకంగా కొడుతుంటారు అనే మాట కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అలా కొడతారు అనే పేరున్న దర్శకుల్లో తెలుగులో తేజ ఒకరు. తమిళంలో అయితే బాలా అలా చేస్తారని టాక్‌. ఇటీవల ఆయన అలా చేయడం వల్లే ఓ హీరోయిన్‌ ఏడాది సినిమాకు పని చేసి తప్పుకున్నారు అని వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంలో కథానాయిక స్పందించింది.

మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకునే క్రమంలో తేడా వస్తే ఆర్టిస్టులను కొట్టేస్తారని, అలాగే తమిళ సీనియర్ దర్శకుడు బాల కూడా ఓ హీరోయిన్ని కొట్టినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అరుణ్ విజయ్ హీరోగా బాలా తెరకెక్కిస్తున్న ‘వంగమన్’ సినిమా సెట్స్‌లోనే ఈ ఘటన జరిగింది అని వార్తలొచ్చాయి. ఆ సినిమాలో హీరోయిన్‌గా తొలుత అనుకున్న, సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో ఏడాదిపాటు భాగమైన మలయాళ అమ్మాయి మామిత బైజు తప్పుకుంది. దీంతోనే పుకార్లు మొదలయ్యాయి.

‘ప్రేమలు’ అనే మలయాళతో పాపులారిటీ సంపాదించిన మామిత… ఇటీవల మీడియా ముందుకు రాగా ఆమెను బాలా గురించి, ఆ ఇన్సిడెంట్‌ గురించి అడిగారు . వాటికి ఆమె బదులిస్తూ.. మీడియాలో నా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. బాలా గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ‘వనంగాన్’ సినిమా కోసం దాదాపు ఏడాది పని చేశాను. కానీ సినిమా ఆలస్యం అవుతుండటంతో వేరే సినిమాల డేట్స్‌ అడ్జెస్ట్‌ కాక తప్పుకున్నాను అని చెప్పింది. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

ఇక ‘వనంగాన్‌’ సినిమా గురించి చూస్తే… బాలా స్టైల్లో సాగే సినిమానే ఇది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. మామిత ప్లేస్‌లో రోషిణి ప్రకాశ్‌ అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు. గతేడాది మార్చిలో షూటింగ్‌ ప్రారంభించుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ త్వరలో అనౌన్స్‌ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో పాత్ర (Mamitha Baiju) తనకు కలకాలం గుర్తుండిపోతుందని అరుణ్‌ విజయ్‌ అంటున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bala
  • #Mamitha Baiju

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

45 mins ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

2 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

3 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version