Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » ‘జాంబీ రెడ్డి’ 10డేస్ కలెక్షన్స్..!

‘జాంబీ రెడ్డి’ 10డేస్ కలెక్షన్స్..!

  • February 15, 2021 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జాంబీ రెడ్డి’ 10డేస్ కలెక్షన్స్..!

‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మాతగా… ‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. తేజ సజ్జ, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలయ్యింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో…. మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అంతేకాదు విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది.గత శుక్రవారం ‘ఉప్పెన’ వంటి క్రేజీ మూవీ విడుదలైనప్పటికీ ఈ చిత్రం డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.

ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 1.86 cr
సీడెడ్ 1.09 cr
ఉత్తరాంధ్ర 0.65 cr
ఈస్ట్ 0.48 cr
వెస్ట్ 0.38 cr
కృష్ణా 0.50 cr
గుంటూరు 0.51 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.31 cr
టోటల్ వరల్డ్ వైడ్ 6.31 cr (షేర్)

‘జాంబీ రెడ్డి’ చిత్రానికి 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. 5 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది. 10వ రోజున కూడా ఈ చిత్రం 0.20 కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసి డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది. ‘ఉప్పెన’ చిత్రం దాటికి ఈ చిత్రం స్లో అయ్యిందే కానీ.. డౌన్ మాత్రం అవ్వలేదు. ఈ చిత్రం కొన్న బయ్యర్లకు ఇప్పటి వరకూ 1.31కోట్ల లాభాలను అందించింది ‘జంబీ రెడ్డి’.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daksha Nagarkar
  • #movie news
  • #Movies Anandi
  • #Prasanth Varma
  • #Raj Shekar Varma

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

17 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

14 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

47 mins ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version