Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Zombie Reddy: మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి’..!

Zombie Reddy: మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి’..!

  • April 8, 2021 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Zombie Reddy: మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన  ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి’..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తేజ సజ్జా హీరోగా మారుతూ చేసిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో హర్షవర్ధన్, ప్రియ, కిరిటీ,గెటప్ శీను,మహేష్ విట్టా,అన్నపూర్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మార్చి 26న ఆహా ఓటిటిలో విడుదలవ్వగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఓటిటిలో విడుదలైన ఈ చిత్రాన్ని రెండు రోజులకే టీవీల్లో టెలికాస్ట్ చేస్తున్నారు అని తెలిసిన వెంటనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయ. డిజిటల్ రిలీజ్ చేసిన వెంటనే టీవీల్లో టెలికాస్ట్ చేస్తే మంచి టి.ఆర్.పి నమోదవ్వడం కష్టమేమో అని చాలా మంది కామెంట్లు చేసారు. కానీ అందరి అనుమానాలకు చెక్ పెడుతూ..మార్చి 28న స్టార్ మా.. లో టెలికాస్ట్ అయిన ఈ చిత్రానికి ఏకంగా 9.7 టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను స్టార్ మా.. వారు దాదాపు రూ.2 కోట్లకు కొనుగోలు చేశారని వినికిడి.

పెట్టింది మొత్తం మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడే రికవరీ అయిపోయిందని తెలుస్తుంది.తరువాత నుండీ టెలికాస్ట్ చేస్తే వచ్చేవి అన్నీ లాభాలే అన్న మాట. ‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూసిన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఈ చిత్రం ఆ లోటుని తీర్చేసింది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daksha Nagarkar
  • #movie news
  • #Movies Anandi
  • #Prasanth Varma
  • #Raj Shekar Varma

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

12 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

14 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

22 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version