OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 10 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్స్ లో విశ్వక్ సేన్  (Vishwak Sen)  నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) , సత్యదేవ్ (Satyadev) నటించిన ‘జీబ్రా'(Zebra) , మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు గల్లా అశోక్ (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. దీపావళికి రిలీజ్ అయిన ‘బఘీర’, దసరాకి రిలీజ్ అయిన ‘మార్టిన్’ (Martin) వంటి సినిమాలు సడన్ ఎంట్రీ ఇచ్చాయి. మిగిలినవి చిన్న, చితకా సినిమాలు సిరీస్..లే అని చెప్పాలి.

OTT Releases

ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చుని చూడడానికి పెద్దగా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏమీ కనిపించడం లేదు. ఒకసారి (OTT Releases) ఈ వీకెండ్ కి సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేయండి

నెట్ ఫ్లిక్స్ :

1) బఘీర : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

2) క్యాంపస్ బీట్స్ 2 (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

3) ఇంటీరియర్ చైనా టౌన్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) కిష్కింధ కాండం(మలయాళం/తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

5) అవుట్ ఆఫ్ మై మైండ్ (హాలీవుడ్) : నవంబర్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ఏలియన్ రొమ్యులస్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

7) బ్యాక్ టు బ్లాక్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) హారోల్డ్ అండ్ ది పవర్ఫుల్ క్రేయాన్ (హాలీవుడ్) : నవంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) డ్యూన్ : ప్రొఫెసి(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

10) మార్టిన్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఇంద్రగంటి మార్క్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus