Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కోలీవుడ్, టాలీవుడ్ హీరోలను కలిపిన లెక్కలివే !

కోలీవుడ్, టాలీవుడ్ హీరోలను కలిపిన లెక్కలివే !

  • September 29, 2016 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోలీవుడ్, టాలీవుడ్ హీరోలను కలిపిన లెక్కలివే !

ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ స్పెషల్. అందులో సినీ స్టార్స్ ఇంకా స్పెషల్. ఒక్కో నటుడిది ఒక్కో తీరు. అయితే తెలుగు స్టార్స్, తమిళ స్టార్స్ లో ఉన్న కథల ఎంపిక, డైలాగ్ డెలివెరీ ని వంటి చిన్న పోలికలను బట్టి వారిద్దరూ ఒకటే అనే భావన రావడం సహజం. అలా టాలీవుడ్ హీరోలకు సరి సమానమైన కోలీవుడ్ హీరోలపై ఫోకస్..

1. చిరంజీవి, రజనీకాంత్ Tollywoodక్రమ శిక్షణ, అంకితభావం, పట్టుదలను బలాలుగా మలుచుకొని స్టార్ లుగా ఎదిగిన గొప్ప నటులు చిరంజీవి, రజనీకాంత్. తన సినిమాల ద్వారా బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలను చూపించిన కమర్షియల్ హీరోలు వీరు.

2. బాలకృష్ణ, విజయ్ కాంత్Tollywoodవేదిక ఏదైనా, ఎంతమంది ఉన్నా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కథానాయకులు బాలకృష్ణ, విజయ్ కాంత్. అంతేకాకుండా వీరిలో మరో పోలిక ఏమిటంటే నటులుగా ఉంటూ రాజకీయాల్లోనూ రాణించారు.

3. పవన్ కళ్యాణ్, విజయ్Tollywoodయువకుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు పవన్ కళ్యాణ్, విజయ్. వీరు తెరపైన కనిపిస్తే విజిల్స్ హోరెత్తుతుంది. వీరి సినిమాలు విడుదలైన థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉంటుంది.

4. మహేష్ బాబు, అజిత్Tollywoodరియల్ లైఫ్ లో సింపుల్ గా, రీల్ లైఫ్ లో సూపర్ గా ఉండే నటులు మహేష్ బాబు, అజిత్. అందంలో, నటనలో వీరికి వీరే సాటి. ఇద్దరూ హీరోయిన్లనే జీవిత భాగస్వాములుగా చేసుకున్నారు.

5. తారక్, సూర్యTollywoodయాక్షన్ సీన్లను వేటాడేసే నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య. వీరి ఫైట్స్ కోసమే చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. ఎమోషన్ సీన్లతోను ఏడిపించగలరు.

6. అల్లు అర్జున్, ధనుష్Tollywoodస్టైల్ ఐకాన్ లు అల్లు అర్జున్, ధనుష్. వీరిద్దరూ సింపుల్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి చరిత్ర సృష్టించారు. మొదట్లో వీరిద్దరిని చూసి.. “హీరోలా వీరు ..” అని ఎగతాళి చేసిన వారితోనే “హీరోలంటే వీరు” అని అనేలా చేసుకున్నారు. అంతగా సినిమాకు సినిమాకు డెవలప్ అయ్యారు.

7. రవి తేజ, విక్రమ్Tollywoodచలాకీ హీరోలు రవి తేజ, విక్రమ్. వీరిద్దరూ కష్టాన్ని నమ్ముకుని విలక్షణమైన పాత్రలను పోషిస్తూ మంచి స్థాయికి వచ్చారు. రవి తేజ, విక్రమ్ ల ఎనర్జీ సూపర్.

8. నాని, కార్తీTollywoodసహజ నటనతోనే పరిశ్రమల్లో ఓ గుర్తింపు పొందిన వారు నాని, కార్తీ. ఇద్దరిని వెండి తెరపైన చూస్తుంటే మన పక్కింటి అబ్బాయిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరో ఆసక్తికర సంగతి ఏమిటంటే నాని, కార్తీ హీరోలుగా కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు.

9. నితిన్, శింబుTollywoodఉత్సాహవంతంగా అందమైన హీరోలు నితిన్, శింబు. వరుస విజయాలతో టాప్ హీరోల జాబితాలో చేరిన వీరే.. అధిక ఫ్లాప్ లతో కిందకు పడిపోయినా వీరే. అపజయాలు ఎదురైతే ఆత్మ విశ్వాసం కోల్పోకుండా పరిశ్రమలో నిలబడ్డారు.

10. గోపి చంద్, విశాల్Tollywoodమాస్ ప్రేక్షకుల మెప్పు పొందిన నటులు గోపి చంద్, విశాల్. వీరిద్దరూ ఎంచుకునే కథలు రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటాయి. సినిమాల్లో సరదాగా సాగిపోతూ అవసరమైనప్పుడు విరుచుకు పడుతుంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Dhanush
  • #Gopichand

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

3 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

19 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version