చిరంజీవి అతిధి పాత్ర చేసిన 11 సినిమాలు!

‘మెగాస్టార్ చిరంజీవి’.. ఈ పేరుకి పరిచయం అవసరమా. ప్రేక్షకులకి.. అభిమానులకంటే కూడా ఈయన బాక్సాఫీస్ కు పెద్ద బాస్ అని చెప్పాలి. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే.. థియేటర్ల దగ్గర పండుగ వాతావరం ఏర్పడేది. క్లాస్.. మాస్.. ఫ్యామిలీస్ అనే తేడా లేదు.. అందరి ప్రేక్షలకులతోనూ థియేటర్లు నిండిపోయేవి. సినిమా అంతంత మాత్రంగా ఉన్న కలెక్షన్లు సాలిడ్ గా ఉండేవి. అంతటి క్రేజ్ ఉన్న మెగాస్టార్ పాలిటిక్స్ కు వెళ్ళాక సినిమాల్ని పక్కన పెట్టేసారు.

ఇక ఆయన్ని మళ్ళీ స్క్రీన్ పై చూడలేమా..! మెగాస్టార్ మళ్ళీ సినిమాలు చేస్తే బావుణ్ణు అని కేవలం.. అభిమానులు మాత్రమే కాదండోయ్.. మిగిలిన హీరోల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వారు. అలా 9 ఏళ్ళు గడిచిపోయాయి. ఇన్నేళ్ళు గడిచిన తరువాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చి పూర్వ వైభవాన్ని తేగలరా? అని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు లేకపోలేదు. వాళ్ళందరికీ ‘ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్స్ తో స్ట్రాంగ్ గా సమాధానం చెప్పారు మెగాస్టార్. 10 ఏళ్ళైనా ఆయన స్థానం అలాగే ఉంది అని ప్రూవ్ చేశారు. ఇక తాజాగా విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పక్కన పెడితే.. మెగాస్టార్ కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

1) తాయారమ్మ – బంగారయ్య

2) ఆడవాళ్లు మీకు జోహార్లు

3) ప్రేమ నాటకం

4) మా ఇంటి ప్రేమాయణం

5) త్రిమూర్తులు

6) మా పిళ్ళై (తమిళ్)

7) హ్యాండ్సప్

8) స్టైల్

9) మగధీర

10)బ్రూస్ లీ

11) సిపాయి

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus