Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హీరోయిన్స్ అందమైన మాటల వెనుకున్నది వీరే

హీరోయిన్స్ అందమైన మాటల వెనుకున్నది వీరే

  • February 16, 2018 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్స్ అందమైన మాటల వెనుకున్నది వీరే

తెలుగు తెరపై హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. ఎంతో చక్కగా డైలాగులు పలికి మెప్పిస్తారు. అయితే కొంతమంది తారల స్వీట్ వాయిస్ వెనుక మరొకరి కష్టం దాగుంది. హీరోయిన్స్ నటించిన పద్ధతిని బట్టి.. డబ్బింగ్ ఆర్టిస్టులు.. కవ్విస్తారు.. నవ్విస్తారు.. ఏడిపిస్తారు. హీరోయిన్స్ బాడీ ల్యాంగ్వేజ్ కి అనుగుణంగా డబ్బింగ్ (నటించి) చెప్పి అలరిస్తారు. అందుకే వారిని కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులు అని చెప్పకుండా తెర వెనుక హీరోయిన్స్ గా గౌరవిస్తున్నాం. వీరిలో హీరోయిన్ గా నటించిన వారు కూడా ఉండడం విశేషం. హీరోయిన్స్ గా గౌరవం అందుకునేలా సూపర్ గా డబ్బింగ్ చెప్పిన వారెవరంటే..

టీజీ కమల దేవి (పద్మిని, బి.సరోజాదేవి)TG Kamala Devi
ఎస్ పీ శైలజ (శ్రీదేవి, సోనాలి బింద్రే, టబు ) SP Sailaja
రోజా రమణి ( మీనా, శిల్పా శెట్టి ) Roja Ramani
సునీత ఉపద్రష్ట (నయనతార, కత్రినా, తమన్నా)Sunitha Upadrusta
చిన్మయి శ్రీపాద ( సమంత, లావణ్య, పూజ హెగ్డే ) Chinmayi Sripada
సౌమ్య శర్మ ( కాజల్, అమలా పాల్ ) Sowmya Sharma
హరిత ( ఇలియానా, మాధవీ లత ) Haritha
సరిత ( సౌందర్య, రమ్యకృష్ణ, నగ్మా) Saritha
సవిత రెడ్డి ( త్రిష, జెనీలియా ) Savitha Reddy
స్వాతి రెడ్డి (ఇలియానా ) Swathi Reddy
శ్రావణ భార్గవి (శృతి హాసన్ ) Shravana Bhargavi
వీణ ఘంటశాల (జెనీలియా, ఆదా శర్మ, కంగనా రనౌత్ ) Veena Gantasala
ఛార్మి (కాజల్ ) Charmee
లిప్సిక (మెహ్రీన్, హెబ్బా పటేల్, సాయేషా)Lipsika

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charmee
  • #Chinmayi Sripaada
  • #Haritha
  • #Lipsika
  • #Roja Ramani

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

8 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

8 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

9 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

10 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

23 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

24 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version