Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కాబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

  • April 22, 2024 / 04:24 PM IST

ఏప్రిల్ చివరి వారంలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఈ నెలలో ఒక్క ఫ్యామిలీ స్టార్ మినహా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అయితే ఈ చివరి వారంలో విశాల్ (Vishal) , నారా రోహిత్ (Nara Rohith) .. వంటి క్రేజీ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్టుని ఒక లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ప్రతినిధి 2 (Prathinidhi 2)  : ఏప్రిల్ 25న విడుదల

2) రత్నం (Rathnam) : ఏప్రిల్ 25న విడుదల

3) రుస్లాన్ :ఏప్రిల్ 26న విడుదల

4) సీతా కళ్యాణ వైభోగమే : ఏప్రిల్ 26న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) భీమా (Bhimaa) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్

6) క్రాక్ (హిందీ) (Krack) : ఏప్రిల్ 26 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

7) డెడ్ బాయ్ డిటెక్టివ్స్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 25

8) టిల్లు స్క్వేర్ (Tillu Square) (తెలుగు) : ఏప్రిల్ 26

9) ఆర్టికల్ 370 : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

10) దిల్ దోస్తీ డైలమా(హిందీ) – ఏప్రిల్ 25

బుక్ మై షో :

11) కుంగ్ ఫూ పాండా 4(యానిమేషన్) – ఏప్రిల్ 26

లయన్స్ గేట్ ప్లే :

12) ది బీ కీపర్ (హాలీవుడ్) : ఏప్రిల్ 26

జియో :

13) ది జెనెక్స్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 22

14) ది బిగ్ డోర్ ప్రైజ్2(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 24

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus