Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 14 సినిమాలు ఇవే..!

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 14 సినిమాలు ఇవే..!

  • February 27, 2023 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 14 సినిమాలు ఇవే..!

అప్పుడే 2023లో రెండో నెల ఫిబ్రవరి కూడా ముగింపుకొచ్చేసింది.. సంక్రాంతి సీజన్ పెద్ద హీరోల సినిమాలతోనే సరిపోయింది.. ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న చిత్రాలు సందడి చేశాయి కానీ హిట్ పర్సంటేంజ్ చాలా అంటే చాలా తక్కువ.. పరీక్షల సీజన్ కావడంతో మరో మూడు, నాలుగు వారాల పాటు చిన్న సినిమాలదే హవా.. మరి ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వాల్తేరు వీరయ్య – ఫిబ్రవరి 27

బలగం..

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకుడు.. ప్రోమోలతోనే పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకున్న ‘బలగం’ మూవీని మార్చి 3న నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు..

ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు..

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి కొంత గ్యాప్ తర్వాత ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ తో మెగాఫోన్ పట్టారు.. రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహైల్, మృణాళిని మెయిన్ లీడ్స్.. కోనేరు కల్పన నిర్మాత.. మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది..

రిచి గాడి పెళ్లి..

సత్య, చందన రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కె.ఎస్. హేమరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ.. ‘రిచి గాడి పెళ్లి’.. మార్చి 3 శుక్రవారం రిలీజ్ కానుంది..

సాచి..

బిందు అనే యువతి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సాచి’.. సంజన రెడ్డి, గీతిక రధన్ కథానాయికలు..వివేక్ పోతగోని దర్శకత్వం వహించిని ‘సాచి’ మార్చి 3న ఆడియన్స్ ముందుకు రానుంది..

గ్రంథాలయం..

విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి హీరో హీరోయిన్లుగా.. సాయి శివన్ జంపన డైరెక్ట్ చేసిన ఫిలిం ‘గ్రంథాలయం’.. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ మార్చి 3న విడుదల కానుంది..

నెట్‌ఫ్లిక్స్..

హీట్‌వేవ్ – హాలీవుడ్ – మార్చి 1

సెక్స్ లైఫ్ – వెబ్ సిరీస్ – మార్చి 2

థలైకూతల్ – తమిళ్ – మార్చి 3

అమెజాన్ ప్రైమ్ వీడియో..

డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ – వెబ్ సిరీస్ – మార్చి 3

జీ5.

తాజ్ : డివైడెెడ్ బై బ్లడ్ – వెబ్ సిరీస్ – మార్చి 3

డిస్నీ+హాట్‌స్టార్..

ది మాండలోరియన్ – వెబ్ సిరీస్ – మార్చి 1

ఎలోన్ – (తెలుగు – మలయాళం) – మార్చి 3

గుల్మొహర్ – హిందీ – మార్చి 3

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #sachi
  • #Waltair Veerayya

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

22 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

1 hour ago
Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

1 hour ago
Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

2 hours ago
Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

3 hours ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version