OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వీకెండ్ కి థియేటర్లలో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli)  ‘విడుదల 2’ (Viduthalai Part 2)  ‘ముఫాసా’ ‘UI’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. క్రిస్మస్ హాలిడే ఉంటుంది కాబట్టి.. కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. మరోపక్క ఓటీటీ (OTT Releases) ప్రియుల కోసం కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :

OTT Releases

ఆహా :

1) జీబ్రా (Zebra) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) నిరంగళ్ మూండ్రు(తమిళ్) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్(ఆహా తమిళ్ లో) కానుంది

అమెజాన్ ప్రైమ్ :

3) గర్ల్స్ విల్ బి గర్ల్స్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) బీస్ట్ గేమ్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

5) లీలా వినోదం(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

6)స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) వర్జిన్ రివర్ 6 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (హాలీవుడ్) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) : డిసెంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

11) ట్విస్టర్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) తెల్మా(హాలీవుడ్) : డిసెంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) మూన్ వాక్ (హిందీ) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

సైనా ప్లే :

14) సప్త కాండం(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్ :

15) పల్లోట్టి 90’s కిడ్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

రెండు క్లైమాక్సులు.. ట్రైలర్ ని మ్యాచ్ చేసేలా సినిమా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus