ఏప్రిల్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. అంటే అసలు సిసలైన సమ్మర్ సీజన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాం అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ (Releases) కావడం లేదు. ఒకసారి (Releases) ఆ లిస్ట్ ను గమనిస్తే :
ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :
1) ’28°C'(28 డిగ్రీస్ సి) (28 Degree Celsius) : ఏప్రిల్ 4న విడుదల
2) శారీ : ఏప్రిల్ 4న విడుదల
3)LYF (Love Your Father ) : ఏప్రిల్ 4న విడుదల
4) ఆదిత్య 369 (Aditya 369) (రీ రిలీజ్) : ఏప్రిల్ 4న విడుదల
5) శివాజ్ఞ : ఏప్రిల్ 4న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
ఈటీవీ విన్ :
6) కథాసుధ : ఏప్రిల్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
7)బ్రిలియంట్ మైండ్స్ (హాలీవుడ్) : ఏప్రిల్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) టచ్ మీ నాట్ (హాట్ స్టార్ స్పెషల్ తెలుగు) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఎ రియల్ పెయిన్(హాలీవుడ్) : ఏప్రిల్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) హైపర్ నైఫ్(కొరియన్) : ఏప్రిల్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) జురోర్ 2(హాలీవుడ్) : ఏప్రిల్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
12) హోమ్ టౌన్ (తెలుగు సిరీస్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
13) కింగ్స్టన్ (Kingston) (తమిళ్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
14) కర్మ(కొరియన్ సిరీస్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)టెస్ట్ (తమిళ్) : ఏప్రిల్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది