This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

ఈ వారం థియేటర్స్ లో ‘మిరాయ్’ అనే క్రేజీ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఓటీటీలో కూడా ‘కూలీ’ ‘సు ఫ్రమ్ సొ’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

 

This Week Releases

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1)మిరాయ్ : సెప్టెంబర్ 12న విడుదల

2)కిష్కింధపురి : సెప్టెంబర్ 12న విడుదల

3) టన్నెల్ : సెప్టెంబర్ 12న విడుదల

ఓటీటీ రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్

4)ది గర్ల్ ఫ్రెండ్(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) కూలీ : సెప్టెంబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)డు యువన్నా పార్ట్నర్ (హిందీ) : సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)బకాసుర రెస్టారెంట్ : సెప్టెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) హనీ డోంట్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది(రెంట్ పద్ధతిలో)

9)టటమి (హాలీవుడ్) : సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)వెపన్స్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ : సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)డు యు వాన్ ఎ పార్ట్నర్(హిందీ సిరీస్) : సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

13)సు ఫ్రం సో : సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ : సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

15) కిస్ ఆర్ డై : సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) ది డెడ్ గర్ల్స్ : సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

 

అన్నీ టాలెంట్‌లూ ఒకే సినిమాలో.. అసలుకే మోసం రాదు కదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus