OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ తప్పుకోవడంతో బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. దీంతో ఈ వీకెండ్ కి ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ పైనే ఆధార పడాల్సి వస్తుంది. మరి ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

నెట్ ఫ్లిక్స్ :

1) రానా నాయుడు – సీజన్ 2 : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) ఎ బిజినెస్ ప్రపోజల్ : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

3) అవర్ టైమ్స్(మెక్సికన్) : స్ట్రీమింగ్ అవుతుంది

4)చీర్స్ టు లైఫ్ – బ్రెజిలియన్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది రూకీ : జూన్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) సెల్స్ ఎట్ వర్క్(జపనీస్) : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ఎ బిజినెస్ ప్రపోజల్ (ఇండోనేషియా) : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ఫ్లాట్ గర్ల్స్(థాయ్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

9) సింగిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) డీప్ కవర్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

12) ఆ ఒక్కటీ అడక్కు : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

13) శుభం : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) వెన్ నో వన్ సి అజ్(స్పానిష్) : జూన్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) పడక్కళమ్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

16) ఎలెవన్ : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags