Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Weekend Releses: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

Weekend Releses: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

  • September 19, 2022 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releses: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

సెప్టెంబర్లో పెద్ద సినిమాల సందడి మిస్ అయ్యింది. ఇదే మంచి సమయం కదా అన్నట్టు మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సెప్టెంబర్ నేలలోకి ఎంట్రీ ఇచ్చి 3 వారాలు దాటుతున్నా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. ఈ క్రమంలో ఓటీటీలే రాజ్యం ఏలుతున్నాయి. థియేటర్లను మించి ప్రతీవారం ఓటీటీలో కూడా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

1) కృష్ణ వ్రింద విహారి : నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ‘ఐరా క్రియేషన్స్‌’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. షెర్లీ సెటియా ఈ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రానికి సమర్పకులు. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కాబోతుంది.

2) అల్లూరి : శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అల్లూరి’.ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, బెక్కెం బబిత సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

3) దొంగలున్నారు జాగ్రత్త : డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఎం.ఎం.కీరవాణి కొడుకు శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

4) మాతృదేవోభవ : శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రమిది. సెప్టెంబర్ 24న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. MS రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె . హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

5) పగ పగ పగ : ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ఇది. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రవి శ్రీ దుర్గా ప్రసాద్ నిర్మించారు. సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

6) ది పెర్ఫ్యూమర్ : ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) జంతరా : ఈ హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8)ఎల్.వో.యు : ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) అందోర్ : ఈ హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 21 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

10) ది కర్షషియన్స్ సీజన్ 2 : సెప్టెంబర్ 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) బబ్లీ బౌన్సర్ : తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 23 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) ఫస్ట్ డే ఫస్ట్ షో : ‘జాతి రత్నాలు’ అనుదీప్ కథ, డైలాగ్స్ రాసిన ఈ మూవీని సెప్టెంబర్ 23 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

13) డైరీ : ఈ తమిళ్ మూవీ సెప్టెంబర్ 23 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

14) డ్యూడ్ : ఈ హిందీ సిరీస్ సెప్టెంబర్ 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

15) హుష్ హుష్ : ఈ హిందీ సిరీస్ సెప్టెంబర్ 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

16) అతిథి భూతొ భవ : ఈ హిందీ మూవీ సెప్టెంబర్ 22 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atithi Devo Bhava
  • #Babli Bouncer
  • #Dongalunnaru Jaagratha

Also Read

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

related news

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

trending news

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

10 mins ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

1 hour ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

1 hour ago
అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

2 hours ago
Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

3 hours ago

latest news

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

3 hours ago
Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

4 hours ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

4 hours ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

5 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version