OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

ఈ వారం థియేటర్లలో ‘ఘాటి’ ‘మదరాసి’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో వాటికి ఉండే ఆడియన్స్ వాటికి ఉంటారు. అయితే ఓటీటీలో కూడా ‘కన్నప్ప’ వంటి పలు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్..లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి  :
 
 
అమెజాన్ ప్రైమ్ వీడియో :

1)కన్నప్ప : స్ట్రీమింగ్ అవుతుంది

2) ది నేక్డ్ గన్ : స్ట్రీమింగ్ అవుతుంది

3)నో బడీ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

4) శోషానా : స్ట్రీమింగ్ అవుతుంది 

 
5) ఫోక్ టేల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది 
6) బన్ బట్టర్ జామ్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది 
 
 

నెట్ ఫ్లిక్స్ :

7)వెన్స్ డే సీజన్ -2 : స్ట్రీమింగ్ అవుతుంది

8)ఫాల్ గయ్ : స్ట్రీమింగ్ అవుతుంది

9)స్ట్రేంజ్ ఫ్రీక్వెన్సీస్ :  స్ట్రీమింగ్ అవుతుంది

10)టాంబ్ వాచర్ : స్ట్రీమింగ్ అవుతుంది 

 
11) ఇన్స్పెక్టర్ జిండే : స్ట్రీమింగ్ అవుతుంది  
 
12)క్వీన్ మాంటిస్ : స్ట్రీమింగ్ అవుతుంది 
 

జీ5:

13) ఆంఖోన్ కి గుస్తాన్ కియాన్ : స్ట్రీమింగ్ అవుతుంది

పారామౌంట్ 

 
14)ది వెడ్డింగ్ బ్యాంకెట్ : సెప్టెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ అవుతుంది 
 
జియో హాట్ స్టార్ 
 
15)లిలో అండ్ స్టిచ్ : స్ట్రీమింగ్ అవుతుంది   

6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus