Weekend Releases: ‘మారుతీ నగర్..’ టు ‘ఇంద్ర’.. ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కాబోతున్న 18 సినిమాల లిస్ట్..!

ఈ శుక్రవారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam) మాత్రమే కొంత జనాకర్షణ కలిగిన సినిమాగా చెప్పుకోవాలి. కానీ రీ రిలీజ్ అవుతున్న ‘ఇంద్ర’  (Indra)   బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాని డామినేట్ చేసే ఛాన్స్ లేకపోలేదు. మరోపక్క ఓటీటీల డామినేషన్ ఎక్కువగా ఉండబోతుంది అని స్పష్టమవుతుంది. ‘కల్కి’ (Kalki 2898 AD)  ‘రాయన్’ (Raayan) వంటి క్రేజీ సినిమాలు ఈ వారం  నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక లేట్ చేయకుండా… ఈ వారం (Weekend Releases) థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో (Weekend Releases)  రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మారుతీనగర్ సుబ్రహ్మణ్యం : ఆగస్టు 23న విడుదల

2) డిమాంటి కాలనీ 2(డబ్బింగ్ సినిమా) : ఆగస్టు 23న విడుదల

3) ఇంద్ర(4K) : ఆగస్టు 22న రీ- రిలీజ్

4) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ (Shankar Dada M.B.B.S)  : ఆగస్టు 22న రీ – రిలీజ్

5) పరాక్రమం : ఆగస్టు 22న విడుదల

6) వెడ్డింగ్ డైరీస్ : ఆగస్టు 23న విడుదల

7) రేవు : ఆగస్టు 23న విడుదల

ఓటీటీలో  స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..లు

అమెజాన్ ప్రైమ్ :

8) కల్కి 2898 ad : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

9) యాంగ్రీ యంగ్ మెన్ : ది సలీమ్ జావేద్ స్టోరీ(హిందీ సిరీస్) : ఆగస్టు 20న నుండి స్ట్రీమింగ్

10) ఫాలో కర్లో యార్ (రియాలిటీ షో) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

11) రాయన్ (తెలుగు) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

12) ఇన్ కమింగ్ (హాలీవుడ్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

13) ది ఫ్రాగ్ (కొరియన్) : ఆగస్టు 24 నుండి స్ట్రీమింగ్

ఈటీవీ విన్ :

14) పేక మేడలు(Pekamedalu)  : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

15) గర్(మలయాళం/ తెలుగు) : ఆగస్టు 20 నుండి స్ట్రీమింగ్

యాపిల్ టీవీ ప్లస్ :

16) పాచింకో(కొరియన్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

17) డ్రైవ్ ఎవే డాల్స్(హాలీవుడ్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే :

18) ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ (తెలుగు డబ్బింగ్) : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్

‘తంగలాన్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus