Weekend Releases: ‘లైలా’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Ad not loaded.

వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో ‘లైలా’ ‘బ్రహ్మానందం’ వంటి క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ (Weekend) కాబోతున్నాయి. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :

Weekend Releases

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1) లైలా (Laila) : ఫిబ్రవరి 14న విడుదల

2) బ్రహ్మానందం (Brahmanandam) : ఫిబ్రవరి 14న విడుదల

3) తల : ఫిబ్రవరి 14న విడుదల

4) ఛవా (Chhaava) : ఫిబ్రవరి 14న విడుదల

5) ఇట్స్ కాంప్లికేటెడ్ : ఫిబ్రవరి 14న విడుదల

6) ఆరెంజ్ (రీ రిలీజ్) (Orange) : ఫిబ్రవరి 14న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

సోనీ లివ్ :

7) మార్కో (Marco) : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

8) బాబీ రుషి లవ్ స్టోరీ(హిందీ) : ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

9) ధూమ్ ధామ్ (హిందీ) : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) కాదలిక్క నేరమిల్లై(తమిళ్) : ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) బ్లాక్ హాక్ డౌన్ (హాలీవుడ్) : ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) హనీమూన్ క్రషర్(హాలీవుడ్) : ఫిబ్రవరి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) హలో లవ్ అగైన్ (ఫిలిప్పియన్ ) : ఫిబ్రవరి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) మెలో మూవీ(కొరియన్) : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ది క్రో(హాలీవుడ్) : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్(హాలీవుడ్) : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

17) ఫ్లైట్ రిస్క్ : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) వన్ ఆఫ్ థెం డేస్ (హాలీవుడ్) : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus