Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Thandel: ‘తండేల్‌’ కోసం అంతేసి ఖర్చుపెట్టారు.. క్లిక్‌ అయితే రాజులమ్మ జాతరే!

Thandel: ‘తండేల్‌’ కోసం అంతేసి ఖర్చుపెట్టారు.. క్లిక్‌ అయితే రాజులమ్మ జాతరే!

  • January 31, 2025 / 03:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: ‘తండేల్‌’ కోసం అంతేసి ఖర్చుపెట్టారు.. క్లిక్‌ అయితే రాజులమ్మ జాతరే!

‘తండేల్‌’  (Thandel) సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఓ విషయం అయితే కచ్చితంగా ప్రస్తావనకు వస్తోంది. అదే ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ అయింది అని. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే గీతా ఆర్ట్స్‌ కాస్త ఎక్కువే పెట్టింది. సినిమా రిజల్ట్‌ అందుకే చాలా కీలకం అని చెబుతున్నారు. ఆ ఎక్స్‌ట్రా బడ్జెట్‌ కారణాల్లో ఒక దాని గురించి తెలిసిందే. ఓ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారట.

Thandel

నాగచైతన్య (Naga Chaitanya)  – సాయిపల్లవి (Sai Pallavi)  కాంబినేషన్‌లో చందూ మొండేటి (Chandoo Mondeti)  తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘తండేల్‌’. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ అంశం నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఫిబ్రవరి 7న సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు చందు మొండేటి ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుననారు. ఈ క్రమంలో ఓ సీక్వెన్స్‌ కోసం చెప్పారు. దాని గురించి చెబుతూ రూ.18 కోట్లు అయింది అని చెప్పారు. సినిమాలో హీరో బాడీ లాంగ్వేజ్‌ మీద అవగాహన కోసం డి.మత్స్యలేశం వెళ్లామని, అప్పుడు అక్కడి జనాలు సముద్రంలో చోటుచేసుకున్న తుపాను, ఆ సమయంలో మత్య్సకారుల సమయస్ఫూర్తి గురించి చెప్పారని తెలిపారు.

ఆ సీన్‌ను సినిమాలో పెడదామనుకున్నామని, అయితే అప్పటికే బడ్జెట్‌ ఫిక్స్‌ అయిపోయినా, అలాంటి విజువల్స్‌ ఉంటే బాగుంటుందని నిర్మాతల్ని ఒప్పించి తీశామని చెప్పారు. ఆ ఎపిసోడ్‌కే రూ.18 కోట్లు బడ్జెట్‌ అయిందని చెప్పారు. ఆ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. యాడ్‌ ఆన్‌ సీన్స్‌గా తెరకెక్కించిన ఆ సీన్స్‌ క్లిక్‌ అయితే బాక్సాఫీసు దగ్గర రాజులమ్మ జాతరే అని చెప్పొచ్చు. తేడా కొడితే నిర్మాతకు జాతరే. చూద్దాం ఏమవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

టాలీవుడ్‌ పెద్దలూ.. ‘పెద్ద’ సమస్యను వదిలేసి.. ‘ప్రెస్‌’ మీద పడితే ఏమొస్తుంది?

టాలీవుడ్‌ పెద్దలూ.. ‘పెద్ద’ సమస్యను వదిలేసి.. ‘ప్రెస్‌’ మీద పడితే ఏమొస్తుంది?

trending news

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

19 mins ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

30 mins ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

17 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

3 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

16 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

20 hours ago
Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

20 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version