ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

గత వారం రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ, చాలా రకాలుగా ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ ఆ సినిమా చూడటానికి జనాలు భారీగా థియేటర్లకు వెళ్తున్నారు. కాబట్టి.. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఓటీటీల్లో మాత్రం క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1)ధూమం : ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 23 న విడుదల కాబోతోంది

2)1920 : అవికా గోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 23 న విడుదల కాబోతోంది.

3)మను చరిత్ర : నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి నటించిన ఈ చిత్రం జూన్ 23న విడుదల కాబోతోంది.

4)భారీ తారాగణం : జూన్ 23 న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

ఆహా:
5)ఇంటింటి రామాయణం – జూన్ 23

అమెజాన్ ప్రైమ్ వీడియో:
6)టీకూ వెడ్స్ షేరు (హిందీ) – జూన్ 23

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
7)కేరళ క్రైమ్ ఫైల్స్(మలయాళం) – జూన్ 23
8)క్లాస్ ఆఫ్ 09 (వెబ్ సిరీస్) – జూన్ 19
9)సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ – జూన్ 21
10)ది కేరళ స్టోరీ (హిందీ) – జూన్ 23
11)వరల్డ్స్ బెస్ట్ (హాలీవుడ్) – జూన్ 23

నెట్ ఫ్లిక్స్ :
12)టేక్ కేర్ ఆఫ్ మాయా(హాలీవుడ్) – జూన్ 19
13)గ్లామరస్ (రిజినల్ సిరీస్) – జూన్ 21
14)స్లీపింగ్ డాగ్ (వెబ్ సిరీస్) – జూన్ 22
15)సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) – జూన్ 22
16)ఐ నంబర్ (హాలీవుడ్) – జూన్ 23

జీ 5 :
17)కిసీ క భాయ్ కిసీ క జాన్ – జూన్ 23

సోనీ లివ్ :
18)ఏజెంట్ – జూన్ 23

లయన్స్ గేట్ ప్లే :
19)జాన్ విక్ (హాలీవుడ్ ) – జూన్ 23

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus