ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ‘ఇరుముడి’ అందరి అటెన్షన్ డ్రా చేసింది అని చెప్పాలి. డౌట్ లేకుండా ఈ వారం ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇదే. దీంతో పాటు చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ‘ముఠామేస్త్రి’ ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ వంటి క్లాసిక్ హిట్స్ కూడా రీ-రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీల్లో కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం(This Week Releases) రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) ఖలీఫా : ఆగస్టు 20న విడుదల
2) ఇరుముడి : ఆగస్టు 21న విడుదల
3) అమీర్ లోగ్ : ఆగస్టు 21న విడుదల
4) ది రెడ్ బ్యాగ్ : ఆగస్టు 21న విడుదల
5) శంకర్ దాదా ఎం బి బి ఎస్(రీ రిలీజ్) : ఆగస్టు 21న విడుదల
6) ముఠామేస్త్రి (రిలీజ్) : ఆగస్టు 21న విడుదల
ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
సోనీ లివ్
7) చెన్నై లవ్ స్టోరీ : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
8) జన నాయగన్ (తమిళ, తెలుగు,మలయాళ, కన్నడ భాషల్లో) : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
9)సీల్ టీమ్: సీజన్2 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్; స్ట్రీమింగ్ అవుతోంది
10)టేక్ ఏ హైక్ (మూవీ) కొరియన్ : స్ట్రీమింగ్ అవుతోంది
11)ప్యార్ ప్రేమ్ కల్యాణం (తమిళ్/తెలుగు) : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ఐ స్వేర్ (ఇంగ్లీష్) : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) ఫేర్ ఫాల్ : ఆగస్టు 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) హియర్ ది హోల్ టీమ్ : ఆగస్టు 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) ఎస్ అండ్ ఎక్స్ సీజన్ 1 : ఆగస్టు 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
16) హార్స్ గాల్స్(రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది
17) ఎల్లో ఐస్ (రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
18) మిస్టర్ మిడిల్ క్లాస్ : ఆగస్టు 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
19) ఎగ్ షెల్స్ : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
యాపిల్ టీవీ ప్లస్
20) అట్లాస్ కింగ్ : ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది